నేడు నగరంలో నీటి సరఫరా బంద్
హైదరాబాద్ : కృష్ణా మూడో దశ పనుల్లో భాగంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి ఎండీ జగదీశ్వర్ తెలిపారు. ఆదివారం నీటి సరఫరా అయ్యే ప్రాంతాలకు తిరిగి ఈ నెల 6వ తేదీ…
హైదరాబాద్ : కృష్ణా మూడో దశ పనుల్లో భాగంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి ఎండీ జగదీశ్వర్ తెలిపారు. ఆదివారం నీటి సరఫరా అయ్యే ప్రాంతాలకు తిరిగి ఈ నెల 6వ తేదీ…
మంత్రులతో సీఎం కేసీఆర్ హైదరాబాద్,ఏప్రిల్3(జనంసాక్షి): త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీని మేయర్ పదవి దక్కించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులను కోరారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార…
తగ్గుతున్న మోదీ పాపులారిటీ ఇండియాటుడే-సిసిరో సర్వే వెల్లడి న్యూఢిల్లీ,ఏప్రిల్3(జనంసాక్షి): ఎన్డీఏ ప్రభుత్వాన్ని ‘ఘర్ వాపసి’ కార్యక్రమం విపరీతంగా దెబ్బతీస్తోందని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఇండియా టుడే-సిసిరో సర్వే నిర్వహించింది. ‘ఘర్ వాపసి’ కార్యక్రమంతో ప్రధాని…
గోవాలోని ఓ స్టోర్‌లో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి షాక్ పోలీసులకు ఫిర్యాదు, నిందితుల అరెస్టు గోవా,ఏప్రిల్3(జనంసాక్షి): సెలవు దినాలు గడపడానికి గోవా వచ్చిన కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈరోజు మధ్యాహ్నం కండోలిమ్‌లోని ఫ్యాబ్…
హైదరాబాద్,ఏప్రిల్3(జనంసాక్షి): చట్ట ప్రకారమే ఆంధ్రా వాహనాలకు పన్ను వసూలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని అని చట్టంలో ఉంది. కానీ పదేళ్లు ఉమ్మడి పన్నులు అని చట్టంలో లేదని ఆయన…
జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు 22న దిల్లీలో ర్యాలీ.. కేజ్రీవాల్ న్యూఢిల్లీ,ఏప్రిల్3(జనంసాక్షి): భూసేకరణ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆమ్‌ఆద్మీపార్టీ ఆందోళనకు సిద్దమైంది. ఈనెల 22న దిల్లీ సీఎం కేజీవ్రాల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. జంతర్ మంతర్…
కోవర్టులను ఏరిపారేయాలి దేవీప్రసాద్ ఓటమికి కంకణం కట్టుకున్న ఎమ్మెల్యే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న సగటు తెలంగాణవాది హైదరాబాద్, ఏప్రిల్3(జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి సకలజనుల సమ్మె తదితర ఉద్యమ మైలురాళ్లపై తనదైన ముద్ర వేసిన నాయకుడు దేవీప్రసాద్.…
నల్గొండ, (ఏప్రిల్ 3): జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దుగ్గల్ శుక్రవారం సూర్యాపేట బస్టాండ్ ఆవరణలోని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద బుధవారం అర్థరాత్రి కొంతమంది దుండుగులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో…
రంగారెడ్డి, ( ఏప్రిల్ 3): రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మిషన్ కాకతీయ పనులను జిల్లాలో శుక్రవారం ప్రారంభించారు. యాచారం మండలంలోని చింతపట్ల లక్ష్మణ్ చెరువులో ఆయన మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో…
మెదక్,( ఏప్రిల్ 3) : నారాయణఖేడ్ పట్టణంలో శుక్రవారం బైక్ పైకి లారీ దూసుకెళ్లడంతో వ్యక్తి మృతి చెందాడు. నారాయణఖేడ్ బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రాములు అనే వ్యక్తి బైక్ నెం. ఏపీ 23 ఏఎం…