రైలు కిందపడి బావ, మరదలు ఆత్మహత్య!
మెదక్ (జహీరాబాద్) : పెద్దలు ప్రేమను అంగీకరించకపోవడంతో రైలు కిందపడి బావ, మరదలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా జహీరాబాద్- బీదర్ రోడ్డు సమీపంలో గల రైల్వే ట్రాక్ వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల…
మెదక్ (జహీరాబాద్) : పెద్దలు ప్రేమను అంగీకరించకపోవడంతో రైలు కిందపడి బావ, మరదలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా జహీరాబాద్- బీదర్ రోడ్డు సమీపంలో గల రైల్వే ట్రాక్ వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల…
బిజినేపల్లి (మహబూబ్‌నగర్) : ఆర్థిక ఇబ్బందులు ఆ తల్లి మనసును కలచివేశాయి. మానసిక వికలాంగురాలైన 12 ఏళ్ల కుమార్తెపై కిరోసిన్ పోసి నిప్పటించడమే కాకుండా, తర్వాత తనపై కూడా కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. ఈ ఘటనలో తల్లి మృతి…
హైదరాబాద్: మెట్రోరైలు నిర్మాణ పనుల పురోగతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ వాసులకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చువారికీ ఉపయోగపడేలా మెట్రోరైలు ఉండాలని ఆయన అభిలషించారు. మెట్రో రైలు పనులపై మంత్రులు, ఉన్నతాధికారులతో…
న్యూయార్క్ : విశ్వవిఖ్యాత చిత్రకారుడు పికాసో గీసిన ‘ఉమెన్ ఆఫ్ అల్జీర్స్’ అనే పెయింటింగ్ రికార్డు స్థాయిలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పలికింది. న్యూయార్క్లోని క్రిస్టీ వేలంశాలలో ఈ పెయింటింగును వేలానికి పెట్టగా.. దానికి అక్షరాలా రూ. 1028…
భువనగిరి (నల్లగొండ) : నల్లగొండ జిల్లా భువనగిరిలో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గంజి మార్కెట్ సమీపంలోని శ్రీ సోమేశ్వర స్వామి పెయింటింగ్ షాపు పూర్తిగా కాలిపోయింది. దాదాపు 20 లక్షల ఆస్తి నష్టం…
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో పరువు హత్యకు ఓ జంట బలైంది. పరువు పేరుతో ప్రేమికులను కాల్చిచంపారు. లాహోర్ సబర్బన్ లోని చొహాంగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక మీడియా వెల్లడించింది.పంజాబ్ ప్రావిన్స్ లోని పాటొకీ ప్రాంతానికి చెందిన…
వరంగల్: ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బచ్చన్నపేట గ్రామంలో ఈ దారణం జరిగింది.బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
నల్లకుంట (హైదరాబాద్) : రేబిస్ వ్యాధితో హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పదేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా పొత్తూరు మండలం మాలచింతపల్లి గ్రామానికి చెందిన ఎన్.బాలస్వామి కుమారుడు లెనిన్(10)ను కొద్ది…
రాజమండ్రి (తూర్పు గోదావరి) : ఓ ఉద్యోగి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఏపీ మున్సిపల్ శాఖ ప్రాంతీయ డెరైక్టర్ (ఆర్డీ) రాజేంద్రప్రసాద్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. రాజమండ్రిలోని…
అంబికాపూర్ (యూపీ) : ఉత్తరప్రదేశ్లోని అంబికాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. 18 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేసిన గ్రామ ఉపసర్పంచి, మరొకరు ఆ దారుణాన్ని సెల్ఫోన్లలో వీడియో తీశారు. ఇదంతా పట్టపగలే జరిగింది. గ్రామస్తుల సమాచారం మేరకు బాధితురాలి…