Wednesday, 4 November 2026

May 2015

Featured News

ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

– మంత్రి కడియం హైదరాబాద్‌,మే13(జనంసాక్షి): తెలంగాణలో గురువారం జరిగే తొలి ఎంసెట్‌కు  అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ… విద్యార్థులకు ఇబ్బంది…

Featured News

పాక్‌లో దారుణం

– బస్సుపై తాలిబాన్ల కాల్పులు – 47 మంది మృతి కరాచీ,మే13(జనంసాక్షి): పాకిస్థాన్‌లోని కరాచీలో దారుణం జరిగింది. తాలిబన్‌ ఉగ్రవాదులు మరోసారి నరమేథం సృష్టించారు. ఓ బస్సుపై ఉగ్రవాదులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 47 మంది ప్రయాణికులు మృతిచెందగా,…

Featured News

మీడియా ప్రకటనలపై సుప్రీం మార్గదర్శకాలు

న్యూఢిల్లీ,మే13(జనంసాక్షి): విూడియా ప్రకటనల్లో మార్గదర్శకాలను సుప్రీం కోర్టు జారీ చేసింది. రాజకీయ నేతలు తమ ఫోటోలతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం మార్గదర్శకులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రకటనల్లో  రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు…

Cover Story

ఆర్టీసీ సమ్మె విరమణ

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు – 44 శాతం ఫిట్‌మెంట్‌ – 4300 కాంట్రాక్టు కార్మికులు నేటి నుంచి రెగ్యులరైజ్‌ – బడ్జెట్‌లో ఏటా కేటాయింపులు – సీఎం కేసీఆర్‌ వెల్లడి హైదారబాద్‌,మే13(జనంసాక్షి): తెలంగాణలో ఆర్టిసి సిబ్బందికి…

Featured News

శంషాబాద్‌ వరకు మెట్రో విస్తరించాలి

– 2017 వరకు పూర్తి చేయాలి – ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,మే12(జనంసాక్షి): మెట్రో రైలు త్వరగా పరుగుపెట్టేలా చూడడంతో పాటు విస్తరణపై సిఎం కెసిఆర్‌ దృష్టి సారించారు.  2017 ఏప్రిల్‌ నాటికి మెట్రో పనులు పూర్తికావాలనికేసీఆర్‌…

Featured News

వణికిన ఉత్తరాది

– భూకంప ప్రకంపనలతో పరుగులు తీసిన జనం – బీహార్‌లో 17 మంది మృతి న్యూఢిల్లీ,మే12(జనంసాక్షి): ఉత్తర భారతం మళ్లీ కంపించింది. ఢిల్లీ, బీహార్‌, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, ఝార్ఖండ్‌లలో మంగళవారం మధ్యాహ్నం భూమి కంపించడంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు…

Featured News

హైదరాబాద్‌లో భారీ గూగుల్‌ క్యాంపస్‌

– రూ.1000 కోట్లతో నిర్మాణం – మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఎంవోయూ ఒప్పందం హైదరాబాద్‌ ,మే12(జనంసాక్షి):  మంత్రి కెటిఆర్‌ అమెరికా పర్యటనతో పెట్టుబడులకు రాదారి ఏర్పడుతోంది. ప్రతిష్టాత్మక గూగుల్‌ సంస్థ హైదారబాద్‌లో తన సంస్థను వెయ్యి కోట్లతో పెట్టేందుకు…

Featured News

సమ్మె విరమించండి

– ఉదయం కల్లా విరమించాలి: హైకోర్టు – సమ్మె యధాతథంగా కొనసాగుతుంది – కార్మిక సంఘాలు హైదరాబాద్‌,మే12(జనంసాక్షి): ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం సమ్మె విరమించాలని ఆదేశించింది. సమ్మె విరమణకు…

Featured News

ఇది సూటు బూటు సర్కారు

– భూ సేకరణ బిల్లుపై ఎందుకంత తొందర? – బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం రైతులను పణంగా పెడుతున్నారు – రాహుల్‌ న్యూఢిల్లీ,మే12(జనంసాక్షి): ఇది సూటూ,బూటు సర్కార్‌ అని సర్కార్‌ ఆటలు చెల్లనివ్వమని,యూపీఏ ప్రభుత్వం రెండేళ్లు కష్టపడి తీసుకొచ్చిన…

Cover Story

నేపాల్‌లో మళ్లీ భూకంపం

– ఐదు సార్లు ప్రకంపనలు – 42 మంది మృతి – వేలాది మందికి గాయాలు – రిక్టర్‌ స్కేలు 7.3గా నమోదు ఖాట్మండ్‌,మే12(జనంసాక్షి):  హిమాలయ దేశం నేపాల్‌లో మళ్లీ భూకంపం వణికించింది. రెండు వారాల క్రితం వచ్చిన…