పాపం కదా అని రక్షిస్తే.. దాడి చేసింది
ఘరియాబంద్: పుణ్యానికి పోతే పాపం ఎదురైందంటే ఇదేనేమో.. బావిలో పడిపోయిన చిరుతపులిని రక్షిస్తే.. అది కాస్తా ఆ అటవీ అధికారిపైనే దాడిచేసిన ఘటన ఛత్తీస్గఢ్ లోని ఘరియాబంద్లో చోటుచేసుకుంది. స్థానిక అటవీ శాఖ అధికారి నరేంద్ర పాండే అందించిన…
