Wednesday, 4 November 2026

May 2015

Main

ఈతకెళ్లి ఇద్దరు చిన్నారుల గల్లంతు

ఆదిలాబాద్‌, మే 12: చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు గల్లంతయిన విషాద ఘటన జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం రాంపూర్‌లో చోటుచేసుకుంది. వేసవి సెలవులు కావడం, ఎండలు మండిపోతుండడంతో చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు…

జాతీయం

ఖాట్మండ్‌లో మరోసారి భారీ భూకంపం

రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.2గా మోదు నేపాల్‌ కేంద్రంగా భూకంపం న్యూఢిల్లీ, మే 12 : నేపాల్‌ను మళ్లీ భూకంపం వణికించింది. రెండు వారాల క్రితం నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం నుంచి ఇంకా కోలుకోకముందే మంగళవారం మరోసారి…

హైదరాబాద్

ఆంధ్రప్రదేశ్‌లోనూ భూ ప్రకంపనలు

కృష్ణా, గుంటూరు, విశాఖ, కాకినాడ, రాజమండ్రి భీమవరం, శ్రీకాకుళంజిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు హైదరాబాద్‌, మే 12 : ఆంధ్రప్రదేశ్‌లోనూ మంగళవారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు సంభవించాయి. చాలా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. కృష్ణా, గుంటూరు,…

హైదరాబాద్

శ్రీనిధి క్షేమంగా ఉండాలని కోరుకున్న ఎన్టీఆర్‌

 హైదరాబాద్:కూకట్‌పల్లిలో రామ్‌దేవ్‌ ఆస్పత్రిలో క్యాన్సర్‌తో బాధపడుతున్న శ్రీనిధి అనే చిన్నారి అభిమానిని… హీరో ఎన్టీఆర్‌ పరామర్శించారు. వరంగల్‌ జిల్లా, వర్ధన్నపేటకు చెందిన శ్రీనిధి… కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. తన చివరి కోరికగా హీరో.. జూనియర్‌ ఎన్టీఆర్‌ను…

Main

అక్రమ సంబంధం నెరపిన వ్యక్తికి దేహశుద్ధి

 కరీంనగర్ : తమను నిత్యం వేధిస్తూ.. బాధ్యత లేకుండా వదిలేసి బలాదూర్‌ తిరుగుతున్న పెద్దమనిషిని కుటుంబసభ్యులే ఉతికి ఆరేశారు. భార్యా, పిల్లలను వేధించడమే కాక.. మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకున్ని అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగించారు. ఆగ్రహంతో ఊగిపోతూ..…

జాతీయం

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ ఆరంభం నుంచి భారీ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోండగా, నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయి ట్రేడవుతున్నాయి.

జాతీయం

ఢిల్లీలో నిలిచిన మెట్రో రైలు సర్వీసులు…

న్యూఢిల్లీ: భూకంపం సంభవించిన నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో రైలు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. ఇవాళ నేపాల్‌లో రాజధాని ఖాట్మాండ్‌లో సంభవించిన భూకంపం కారణంగా ఉత్తర భారతంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా మెట్రో రైలు సర్వీసులను…

హైదరాబాద్

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్:ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. సమ్మె విరమిస్తారో లేదే రేపటికి లోపు చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది.

హైదరాబాద్

ఏపీలో పలు చోట్ల స్వల్పంగా కంపించిన భూమి

హైదరాబాద్: ఆప్ఘన్ లో సంభవించిన భూకంపం తీవ్రతకు ఏపీలో పలు చోట్ల స్వల్పంగా కంపించింది. విజయవాడ బెంజి సర్కిల్ లో భూ ప్రకంనలు వచ్చాయి. కృష్ణా కరకట్ట ప్రాంతం,గొల్లపూడి,, భవానీపురం, విశాఖ, మధురవాడ, పీఎంపాలెం, తూ.గోవరి జిల్లాలో రాజమండ్రి,…

హైదరాబాద్

ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం

హైదరాబాద్: ఉత్తర భారతాన్ని భూకంపం వణికిస్తోంది. బీహార్, ప.బెంగాల్, ఢిల్లీ,జార్ఖాండ్, నేపాల్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. నేపాల్ కేంద్రంగా భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై 7.1భూకంప తీవ్రత నమోదయినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర భారతంలో…