హైకోర్టు విభజన ఆలస్యం ఎందుకు – ఖర్గే..
హైదరాబాద్ : హైకోర్టు విభజనలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు ఉన్నపుడు రెండు హైకోర్టులు ఉండటంలో తప్పేంటని, రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం సమంజసమన్నారు.
