ప్రేమతాళాలు…పదిలంగా బంధాలు
హైదరాబాద్: సాధారణంగా తాళాలు ఇంట్లోని సామాగ్రిని భద్రంగా ఉంచుతాయి. కానీ, ఈ తాళాలు మాత్రం ప్రేమికుల బంధాన్ని పదిలంగా ఉంచుతాయి. అది ఎలానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా! అయితే ఇది చదవండి.. జర్మనీలోని కోలోన్‌లో రైన్ నదిపై ఓ రైలు…
