Tuesday, 3 November 2026

May 2015

అంతర్జాతీయం

కివీస్ లో భూకంపం.. 

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది. శాస్త్రవేత్తలు వనాక నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్‌లోను భూప్రకంపనలు కనిపించాయి. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై 6 గా నమోదైంది.

Main

కారు ప్రమాదంలో ఇద్దరు మృతి.. 

నిజామాబాద్ : ఓ కారు ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.  నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ కారు నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలానికి…

Main

భార్యను హత్య చేసిన భర్త

నల్లగొండ: జిల్లాలోని దారుణం చోటు చేసుకుంది. నల్లగొండ మండలం దండంపల్లిలో ఓ భర్త భార్య గొంతు కోసి హత్య చేసి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా…

హైదరాబాద్

నేడు ఏపీ కేబినెట్ సమావేశం 

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు.

Main

నేడు సన్ రైజర్స్ మ్యాచ్.. 

హైదరాబాద్ : ఐపీఎల్ – 8లో భాగంగా నేటి సాయంత్రం చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. కాగా నేటి రాత్రి 8.00గం.లకు కోల్ కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైడర్స్…

సీమాంధ్ర

తిరుమలలోభక్తుల రద్దీ 

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు స్వామివారి దర్శనానికి 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నేడు శ్రీవారి సర్వ దర్శనానికి 16 గంటలు, కాలినడక భక్తులకు 6 గంటల సమయం పడుతుంది.

Main

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ఖమ్మం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. కంకర లోడుతో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో…

Main

నిజామాబాద్ లో ఇసుకలారీల పట్టివేత 

నిజామాబాద్ : జిల్లాలోని నిజాంసాగర్ మండలం బొబ్బుగుడిసె చౌరస్తా వద్ద పలు ఇసుక లారీలను సోమవారం ఉదయం పోలీసులు సీజ్ చేశారు. ఇసుక క్వారీలో రూ.14,000 చెల్లించి బిల్లు మాత్రం రూ.1200 తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెల్లడవడంతో పోలీసులు 14…

ఆదిలాబాద్

ఆదిలాబాద్ లో నేటి నుంచి ఆర్మీ ర్యాలీ

ఆదిలాబాద్ : జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నేటి నుంచి ప్రారంభమవుతున్నది. జిల్లా కేంద్రంలోని ఇందిరాప్రియదర్శిని క్రీడాప్రాంగణంలో ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్,మెదక్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో 1100 పోస్టుల కోసం ఎంపిక ప్రక్రియ కొనసాగనున్నది.