అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
కరీంనగర్: అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కిలోల బంగారం, 30 కిలోల వెండీ, రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్: అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కిలోల బంగారం, 30 కిలోల వెండీ, రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ 108 ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని 108 ఉద్యోగులు ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టారు. ఎప్రిల్ లో 108 ఉద్యోగులు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మె నోటీస్ కు ప్రభుత్వం స్పందించలేదు. దీంతో…
పశ్చిమ గోదావరి : ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంటిని అక్రమంగా అధికారులు సొంతం చేసుకున్నారని ఓవృద్ధ దంపతులు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేశారు. జిల్లాలోని వెంకటాపురానికి చెందిన లక్ష రమణరావు, సావిత్రమ్మలకు 2009లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయింది. దానికి సంబంధించిన…
నల్లగొండ: జిల్లాలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ఏరియల్ సర్వేలో భాగంగా ఆయన నక్కలగండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రితోపాటు ఏరియల్ సర్వేలో మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి: ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేశారు. పోలీస్ ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారనే అనుమానంతో గిరిజనులను చంపినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆదిలాబాద్: ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ స్థానిక గురుకుల పాఠశాల ప్రాగణంలో నేటి ఉదయం ప్రారంభమయ్యింది. ఇక్కడికి స్థానికులతో పాటు హైదరాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల అభ్యర్తులు ఇక్కడికి చేరుకున్నారు. అభ్యర్థుల హైట్ టెస్టులు ప్రారంభమయ్యాయి. ఇందులో అర్హత…
హైదరాబాద్ : అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందన దుంగల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేటి ఉదయం వీరబల్లి మండలం మట్లినాయనివారిపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తోండగా 22 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. వీటిని అక్రమంగా తరలిస్తోన్న పది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
డల్లాస్: అమెరికాలో భద్రతా సిబ్బంది ఇద్దరు మిలిటెంట్లను కాల్చివేశారు. డల్లాస్లో జరుగుతున్న కార్టూన్ కాంటెస్ట్ ఎగ్జిబిషన్ వద్ద ఇద్దరు మిలిటెంట్లు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగులపై ఎదురు కాల్పులు జరిపి హతమార్చారు.
బెంగళూరు : ఆరేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. స్థానిక న్యాయమూర్తి ఆదేశాల మేరకు జువైనల్ హోంకు తరలించారు.
విశాఖపట్నం: మరో అవినీతి చేప ఏసీబీ చేతికి చిక్కింది. లంచం తీసుకుండగా ఓ డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు దొరికిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఓ బంగారం వ్యాపారిని రూ. లక్షా 50 వేలు…