300 మందిని హతమార్చిన ఐఎస్ఐఎస్..
ఇరాక్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 300 మందిని దారుణంగా హత్య చేశారు.
ఇరాక్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 300 మందిని దారుణంగా హత్య చేశారు.
విశాఖపట్టణం : ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేస్తామని కేంద్ర మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. విశాఖపట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని ఆదివారం ఉదయం దత్తాత్రేయ పరిశీలించారు.
లాస్‌వేగాస్: కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) మధ్య జరిగిన ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ లో మేవెదర్ విజయం సాధించాడు.
లాస్‌వేగాస్: మహా బలుల యుద్ధం మొదలైంది. కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) ముఖాముఖి తలపడుతున్నారు.
లాస్‌వేగాస్: బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన పోరు జరగనుంది. కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) ముఖాముఖి తలపడనున్నారు.
నల్గొండ : నాగార్జున సాగర్ లోని విజయవిహార్ లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల శిక్షణా తరగతులు రెండో రోజు కొనసాగుతున్నాయి. పరిశ్రమలు, గనులు, ఐటీ రంగంపై డాక్టర్ సురేందర్‌రెడ్డి, ఆస్కి మాజీ డైరెక్టర్ విశ్లేషణ చేయనున్నారు. శాంతిభద్రతలపై హైదరాబాద్ నగర…
ఆదిలాబాద్ : మద్యం మత్తులో భార్య, కుమారుడిపై భర్త బాబురావు గొడ్డలితో దాడి చేశాడు. కుమారుడు మృతి చెందగా భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన భైంసా (మం) గుండేగావ్ లో చోటు చేసుకుంది.
విశాఖపట్టణం : కొత్తకోట ఏజెన్సీలో మూడు నాటు తుపాకీలతో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద 28 రౌండ్ల బుల్లెట్లు, 200 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు.
కడప : జిల్లా సంబేపల్లి మండలం మోటకట్ల వద్ద జాతీయ రహదారిపై వరిగడ్డి ట్రాక్టర్ బోల్తా పడింది. దీనితో వాహనాలు నిలిచిపోయాయి.
అమెరికా : బాక్సింగ్ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రసవత్తర సమారం కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఓటమే ఎరుగని అమెరికా మహాబలుడు ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్..ఫిలిప్పీన్స్ యోధుడు మానీ పకియావ్ తో అమీతుమీ తేల్చుకోబోతున్నారు.