Tuesday, 3 November 2026

గంజాయి రవాణాలో ముగ్గురి అరెస్టు..

విశాఖపట్టణం : కొత్తకోట ఏజెన్సీలో మూడు నాటు తుపాకీలతో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద 28 రౌండ్ల బుల్లెట్లు, 200 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *