మహిళా సర్పంచ్ భర్త హత్య
విశాఖ: మాడుగుల మండలం వీర్లపల్లిలో మహిళా సర్పంచ్ భర్త హత్యకు గురయ్యాడు. సర్పంచ్ షేక్ బీబీ భర్తను దుండగులు దారుణంగా హత్య చేశారు.
విశాఖ: మాడుగుల మండలం వీర్లపల్లిలో మహిళా సర్పంచ్ భర్త హత్యకు గురయ్యాడు. సర్పంచ్ షేక్ బీబీ భర్తను దుండగులు దారుణంగా హత్య చేశారు.
హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ కురుస్తోంది. కూకట్ పల్లి, సనత్ నగర్, జీడిమెట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. రోడ్లన్ని జలమయమయ్యాయి.
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిఎస్ ఆవరణంలోని చెట్టుకు ఉరివేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
హైదరాబాద్: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నానాథ్రెడ్డిని బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాలో వైసీపీ నేత ప్రసాద్‌రెడ్డి హత్య తర్వాత జరిగిన అల్లర్లలో గుర్నాథ్రెడ్డి ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో…
అదిలాబాద్ : ఆర్టీసీ బస్సు – టాటాఏస్ ఢీకొని ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ ఘటన జిల్లాలోని తాండురులో చోటుచేసుకుంది. టాటాఏస్ వాహనం ఆర్టీసీ బస్సును వెళ్లి ఢీకొన్న ప్రమాదంలో టాటాఎస్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని స్థానిక…
కాట్మండు : నేపాల్ లో మళ్లీ భూ ప్రకంనలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి.
జార్ఖండ్: ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దియోగఢ్ జిల్లా మోహన్పూర్ రహదారిపై కారు – లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
గుంటూరు :చింతలపూడి సహకార సొసైటీ సీఈఓ గాంధీ ఆత్మహత్య చేసుకున్నాడు. మాచవరం రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. రుణమాఫీ విషయంలో అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నల్గొండ : తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా మారడం ఖాయమని, తెలంగాణ రాష్ట్రాన్ని పంటల కాలనీలుగా మార్చాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు నిర్వహిస్తున్న తరగతుల్లో రెండో రోజు వ్యవసాయం అంశంపై క్లాసు…
హైదరాబాద్ : ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు నివాసంలో గుర్తు తెలియని దుండగులు హల్ చల్ చేశారు. గరికపాటి పీఏ, డ్రైవర్ లపై దాడి చేసినట్లు సమాచారం.