Tuesday, 3 November 2026

ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ – దత్తాత్రేయ..

విశాఖపట్టణం : ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేస్తామని కేంద్ర మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. విశాఖపట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని ఆదివారం ఉదయం దత్తాత్రేయ పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *