ముగిసిన ఎపి కేబినెట్ భేటీ…
హైదరాబాద్: ఎపి కేబినెట్ భేటీ ముగిసింది. ఆరు గంటలపాటు సమావేశం కొనసాగింది. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని తీర్మానించాయి. ఎపిలో నమోదైన కేసులను విచారించాలని నిర్ణయం…
