చంద్రబాబు మీద కేసు నమోదు చేయాలి: దేవినేని నెహ్రూ
విజయవాడ: రేవంత్ రెడ్డి కేసు విషయంలో చంద్రబాబు నైజం బయటపడిందని కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ తెలిపారు. బాబు భావి తరాలు అవినీతి ఎలా చేయాలో నేర్పుతున్నారని మండి పడ్డారు. అవినీతికి పాల్పడ్డ మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదు…
