Tuesday, 3 November 2026

June 2015

వార్తలు

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ పై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం:దానం

హైదరాబాద్:జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌పై రాష్ట్ర గవర్నరుకు ఫిర్యాదు చేస్తామని మాజీమంత్రి దానం నాగేందర్‌ చెప్పారు. కమిషనర్‌ తీరుపై దానం ఆగ్రహం వ్యక్తంచే శారు. సోమేష్‌కుమార్‌ అక్రమాలకు పాల్పడుతున్నాడని, టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వార్డుల పునర్వుభజన చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Featured News

మహిళలు కొంగు నడుముకు చుడితే స్వచ్ఛ భారత్‌

– బస్తీ సమస్యలపై కమిటీ – ప్రతి నెల మీటింగ్‌ – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): స్వచ్చ హైదరాబాద్‌కు మహిళలు బాగస్వామ్యం కావాలని సిఎం కెసిఆర్‌ పిలుపునిచ్చారు. మహిళలు కొంగు నడుంకు బిగించి ముందుకు రావాలన్నారు. తమ ఇల్లును,…

Featured News

విద్వేశాలు రెచ్చగొట్టేందుకే సెక్షన్‌-8

– హైదరాబాద్‌పై ఆంధ్రుల పెత్తనం సహించం – ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): సెక్షన్‌-8 పేరుతో    హైదరాబాద్‌లో విద్వేశాలు రెచ్చగొట్టి,        అధికారాలు తీసుకునే ప్రయత్నం జరుగుతోందని టీ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం ఆరోపించారు. సెక్షన్‌-8 అనేది పరిమితమైన అధికారం మాత్రమేనని,…

Featured News

హైదరాబాద్‌లో శాంతి భద్రతలు భేష్‌

– సీమాంధ్రులకు సమస్యలు లేవు – థాంక్స్‌ టూ సీఎం కేసీఆర్‌ – సి.రామచంద్రయ్య హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): థాంక్స్‌ టూ తెలంగాణ సిఎం కెసిఆర్‌.. మేము ఎంతో భయపడ్డాం. విభజన తరవాత హైదరాబాద్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన…

Featured News

వేం నరేందర్‌ను ప్రశ్నించిన ఏసీబీ

– విచారణకు సహకరిస్తా హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్‌ రెడ్డిని ఎసిబి సుదీర్ఘంగా విచారించింది. దాదాపు ఆరుగంటలపాటు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారని సమాచారం. అయితే విచారణ కోసం పిలిచి అరెస్టు చేశారని వార్తలు షికార్లు…

Featured News

ఏసీబీ గో హెడ్‌

– ఓటుకు నోటు కేసులో ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఓటుకు నోటు కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించాలని ఈసీ నుంచి లేఖ వచ్చినట్లు ఏసీబీ…

Cover Story

బాబుకు బేడీలు?

– గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ – దూకుడు పెంచిన ఏసీబీ – స్టీఫెన్‌ వాంగ్మూలం ఏసీబీ కోర్టులో నమోదు – ఏకే ఖాన్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశం హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుకు కటకటాలు తప్పేలాలేవు. అందుకు…

హైదరాబాద్

గవర్నర్ తో ముగిసిన కేసీఆర్ భేటీ… 

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. ఓటుకు నోటు కేసు వ్యవహారంపై చర్చించారు. తాజా పరిణామాలను గవర్నర్ కేసీఆర్ వివరించారు. ఓటుకు నోటు కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న అంశాలపై చర్చించారు. హైదరాబాద్ లో శాంతిభద్రతలకు…

హైదరాబాద్

ఎన్నికల కమిషన్ నుంచి ఎసిబి లేఖ 

హైదరాబాద్: ఎన్నికల కమిషన్ ఎసిబి లేఖ రాసింది. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో విచారణ కొనసాగించాలని ఎన్నికల కమిషన్ లేఖలో పేర్కొంది. కేసు పూర్తి అయ్యేవరకు విచారణ కొనసాగించాలని తెలిపింది. లేఖ అందినట్లు ఎసిబి అధికారులు ధృవికరించారు. ఎన్నికల కమిషన్…

హైదరాబాద్

ఇవాళో రేపో చంద్రబాబుకు ఎసిబి నోటీసులు…? 

హైదరాబాద్: ఎసి సీఎం చంద్రబాబు మెడకు ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుసుకుంటుంది. ఇవాళో, రేపో చంద్రబాబుకు ఎసిబి అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మొదటగా కేసులో నిందితులుగా ఉన్న మిగతావారందరికి నోటీసులిచ్చి… చివరికి చంద్రబాబుకు నోటీసుల…