Tuesday, 3 November 2026

June 2015

హైదరాబాద్

19న యాదగిరి గుట్టకు పీఏసీ బృందం

హైదరాబాద్: ఈనెల 19న యాదగిరి గుట్టకు పీఏసీ బృందం దేవస్థానం ఖాతాలు, భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించనున్నట్లు పీఏసీ ఛైర్మన్ కిష్ణారెడ్డి తెలిపారు.

రంగారెడ్డి

గంటి రాజేష్ పై పీడీయాక్ట్ కేసు…

రంగారెడ్డి: ఎల్బానగర్ చెందిన గంటి రాజేష్ పై సైబరాబాద్ పోలీసులు పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రాజేష్ భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్

వికారుద్దీన్ రీపోస్టుమార్టంపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: వికారుద్దీన్ రీ పోస్టు మార్టంపై హైకోర్టు విచారణ జరిగింది. కుటుంబ సభ్యులు కోరితే రీపోస్టుమార్టంకు అనుమతించాలని సిట్ ను హైకోర్టు ఆదేశించింది.

తెలంగాణ

‘ఎం-సెట్’ నిర్వహణలో అక్రమాలు!

హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఎం-సెట్)లో ‘హైటెక్’ అక్రమాలు జరిగినట్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపించారు. మంగళవారం సాయంత్రం వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్…

తెలంగాణ

డీల్

వరంగల్ :  రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన అద్దె బస్సులు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇదే వ్యవహారం ఆర్టీసీ అధికారులకు ఆదాయవనరుగా మారింది. కాలం చెల్లిన అద్దె బస్సులను వెంటనే తొలగించకుండా మరికొంత కాలం నడిపించేందుకు ఆర్టీసీ…

తెలంగాణ

కేసీఆర్ ఏడాది పాలనలో అంతా మోసమే: మంద కృష్ణ

హైదరాబాద్: ఏడాది పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అని ఎస్సీలను మోసం చేశారని, కేబినెట్‌లో ఒక్క…

వార్తలు

3 నుంచి విశాఖలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

విశాఖపట్నం: విశాఖలో భారీ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 3 నుంచి 12వ తేదీ వరకు జరిగే ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీని విశాఖ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం,…

అంతర్జాతీయం

ఈ పక్షి మిమిక్రీ చేస్తుందట

సిడ్నీ: మనుషుల్లో కొందరు ఇతరుల గొంతును అనుకరించడం మనకు తెలుసు. అయితే మనుషుల్లాగే ఓ పక్షి కూడా ఇతర జీవుల గొంతును అనుకరిస్తుందట. ఆస్ట్రేలియాకు చెందిన థోర్న్‌బిల్ అనే ఓ చిన్న పక్షి తోడేలు, రాబందుల్లా అరుస్తుందని ఆస్ట్రేలియన్…

అంతర్జాతీయం

క్రీడలతో పెద్దవారికీ ఉల్లాసమే..

న్యూయార్క్: క్రీడలతో పిల్లలు, యుక్తవయసు వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతారనేది తెలిసిన విషయమే. అయితే క్రీడలు పెద్దవారికి, ముఖ్యంగా ఉద్యోగ విరమణ పొందిన వారికి కూడా మేలు చేస్తాయని అధ్యయనవేత్తలు తెలిపారు. రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్నవారు ఏదో…

Featured News

దేశమే లేని దీనులు..!

భారత్-బంగ్లా సరిహద్దు ప్రాంతవాసుల దుస్థితి ‘నో మేన్స్ ల్యాండ్’లో 70 వేల మంది పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం జీరో పాయింట్ (బంగ్లా సరిహద్దు): బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడ్డప్పుడు అది భారత్‌తో కుదుర్చుకున్న ‘భూ సరిహద్దు ఒప్పందం’ (ఎల్‌బీఏ)…