Tuesday, 3 November 2026

June 2015

Main

భార్యను చంపి భర్త ఆత్మహత్య..

కరీంనగర్ : వేములవాడ మండలం వెదురుగట్లలో దారుణం చోటు చేసుకుంది. భార్త రాడ్ తో కొట్టడంతో భార్య అక్కడికక్కడనే మృతి చెందింది. అనంతరం విద్యుత్ తీగలు పట్టుకుని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

జాతీయం

ఉత్తరాఖండ్ లో మ్యాగి న్యూడిల్స్ నిషేధం

ఢిల్లీ: మ్యాగీ న్యూడిల్స్ పై తలెత్తిన వివాదం తీవ్ర స్థాయికి చేరింది. దేశమంతటా ప్రకంపనలు కనిపించాయి. స్విస్ బహుళజాతి సంస్థ భారత విభాగం నెస్లే ఇండియాకు దెబ్బ మీద దెబ్బ తాకింది. ఢిల్లీలో 15 రోజుల పాటు నిషేధం…

జాతీయం

క్షమాపణలు చెప్పిన గూగుల్…

న్యూఢిల్లీ: టాప్ 10 క్రిమినల్స్ జాబితాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టినందుకు ప్రఖ్యాత ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ సంస్థ ‘గూగుల్’ క్షమాపణ చెప్పింది. గందరగోళం లేదా పొరపాటు కారణంగానే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది.…

సీమాంధ్ర

డాక్టర్ విజయ్ కుమార్ హత్య మిస్టరీని చేధించిన పోలీసులు

నెల్లూరు: ప్రజావైద్యశాల డాక్టర్ విజయ్ కుమార్ హత్య మిస్టరీని పోలీసులు చేధించారు. నిందితులు భార్య ఉషారాణి, కుమారుడు సుందర్ తో పాటు మరో ముగ్గురిని మీడియా ముందు పోలీసులు ప్రవేశ పెట్టారు.

జాతీయం

ఆర్మీ కాన్వాయ్ పై తెగబడ్డ ఉగ్రవాదులు:12 మంది మృతి

మణిపూర్: చందేల్ జిల్లాలో ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. ఆర్మీ కాన్వాయ్ పై ఒక్కసారిగా ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈఘటనలో 10 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందగా, 12 మంది జవాన్లకు గాయాలయ్యాయి.

హైదరాబాద్

శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష

హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నతాదికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో శ్రీశైలం భూనిర్వాసితులకు ఉద్యోగాల అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్

ప్రభుత్వోగుల పాస్ పోర్టు జారీలో నిబంధనలు సడలింపు

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పాస్ పోర్టు జారీలో నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. ఈమేరకు విదేశాంగ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8 నుంచి కొత్త మార్గదర్శకాలు అమలుకానున్నాయి.