Tuesday, 3 November 2026

July 2015

Featured News

చెల్లెలుకు వరుసైన బాలికను రేప్ చేసి, గర్భవతిని చేశాడు

చిత్తూరు/ విజయవాడ: ఓ కామాంధుడు చెల్లెలు వరుసైన బాలికపై అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం గుర్విందగుంటలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అన్న కుమారుడు (35) గత నెల 25న తన బాబాయి…

స్పొర్ట్స్

ఉత్కంఠపోరులో భారత్ విజయం

రారే వన్డేలో టీమిండియా అనుహ్య విక్టరీ కొట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో రహానే సేన 4 పరుగుల తేడాతో నెగ్గింది. 256 పరుగుల లక్ష్య చేధనలో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 251…

హైదరాబాద్

ఆరో రోజుకు మున్సిపల్ కార్మికుల సమ్మె..

హైదరాబాద్ : న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మిక సంఘాలు (జెఎసి) చేపట్టిన సమ్మె ఉధృతంగా సాగుతోంది. కార్మిక సంఘాలను బెదిరింపులతో లొంగదీసుకొనే చర్యలన్నీ పటాపంచలయ్యాయి. బేరసారాలను తిప్పికొట్టాయి. కనీస వేతనాలు ఇచ్చేంత వరకు తాము సమ్మెను…

జాతీయం

పోలీసులే నేరం చేస్తే చట్టాన్ని ఎవరు పట్టించుకుంటారు – ఆప్..

ఢిల్లీ : పోలీసులే నేరం చేస్తే చట్టాన్ని ఎవరు పట్టించుకుంటారని ఆప్ నేత ఆశీష్ కేతన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఓ మహిళపై అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ అత్యాచారానికి ఒడిగట్టాడన్న దానిపై ఆయన పై విధంగా స్పందించారు.

హైదరాబాద్

స్వచ్చ హైదరాబాద్ పై కేసీఆర్ సమీక్ష వాయిదా..

హైదరాబాద్ : ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మధ్యాహ్నాం 2గంటలకు జరిగే స్వచ్ఛ హైదరాబాద్ పై సీఎం కేసీఆర్ నిర్వహించతలపెట్టిన సమీక్ష వాయిదా పడింది. మెదక్ జిల్లా పర్యటనే ఇందుకు కారణమని తెలుస్తోంది.

హైదరాబాద్

దుబాయ్ లో యువతి అనుమానాస్పద మృతి..

హైదరాబాద్ : సనత్ నగర్ కు చెందిన యువతి సఫియా ఖాన్ దుబాయ్ లో అనుమానాస్పదంగా మృతి చెందింది. ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లింది. సీపీ మహేందర్ రెడ్డికి యువతి తండ్రి ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్

రాజేంద్రనగర్ లో వివాహిత కిడ్నాప్

 హైదరాబాద్ : డబ్బులిస్తావా..లేదా నీ భార్యను చంపేయాలా అంటూ ఓ ఆగంతకుడు బెదిరింపులు చేస్తున్నాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివాహితను నిర్భంధించిన దృశ్యాలను వాట్సప్ ద్వారా ఆమె భర్తకు పంపించడంతో ఈ…

Main

పటన్ చెరులో కేసీఆర్…

మెదక్ : సీఎం కేసీఆర్ పటన్ చెరుకు చేరుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కేసీఆర్ మొక్కను నాటారు.

Featured News

శాంతిగీతం

– మైత్రికి చేతులు కలిపిన మోదీ, షరీఫ్‌ – ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు మాస్కో,జులై10(జనంసాక్షి): శాంతి చిత్రం ఆవిష్క ృతమైంది. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో శుక్రవారం భేటీ అయ్యారు.  పాక్‌లో స్వేచ్ఛగా…