డీఎస్!..చెత్త ఎత్తు చిత్తశుద్ధి నిరపించుకో..
హైదరాబాద్,జులై10(జనంసాక్షి): బంగారు తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన డీఎస్ ముందుగా హైదరాబాద్‌లో చెత్త ఊడ్చాలని వీహెచ్ ఎద్దేవా చేశారు.2జీ స్కాంపై ఊరూరా ప్రచారం చేసిన మోదీ వ్యాపం కుంభకోణంపై ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి…





