ఖమ్మం: మంత్రి ‘పోచారం’ను కలిసిన మల్లిబాబుయాదవ్
కామేపల్లి: జిల్లాలో గొర్రెల,మేకల పెంపకందార్లు సమస్యలు పరిష్కారించాలని కోరు తూ పశుసంవర్థకశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ను జిల్లా గొర్రెల, మేకల సహకార యూనియన్ జిల్లా అధ్యక్షుడు మేకల మల్లిబాబుయాదవ్ శుక్రవారం హైద్రాబాద్‌లో కలిశారు. ఈసందర్భంగా మంత్రి పోచారం కు…
