కడప:ఆడపిల్లలను బతకనివ్వండి
పోరుమామిళ్ల: భ్రూణహత్యలను నివారించండి ఆడపిల్లలను బతకనివ్వమని కడప ఆర్తిహోం సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశకార్యకర్తలకు భ్రూణహత్యలను నివారిద్దాం, ఆడపిల్లలను బతకనిద్దాం అనే అంశంపై అవగాహన సదస్సులో ఆర్తిహోం సభ్యులు మాట్లాడుతూ ఆడపిల్లలను మగపిల్లలతో…
