Wednesday, 4 November 2026

August 2015

సీమాంధ్ర

తిరులలో భక్తుల రద్దీ సాధారణం…

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి 7 కంపార్ట్‌మెంట్లలలో వేచిఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది

సీమాంధ్ర

గిద్దలూరు లో ఆర్మీ మాజీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

ప్రకాశం : గిద్దలూరులోని శ్రీనివాస సెంటర్‌లో కుటుంబ కలహాలతో ఆర్మీ మాజీ ఉద్యోగి వెంకటేశ్వర్లు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు

సీమాంధ్ర

రాజధాని ప్రాంతంలో మ్యాపింగ్ కు సర్వే

0 inShare అమరావతి : రాజధాని పరిసర ప్రాంతాలు, నదీతీరం, కొండ ప్రాంతాల వద్ద ప్రైవేటు కన్సల్టెన్సీ ప్రతినిధులు గురువారం సర్వే నిర్వహించారు. సముద్రమట్టం నుంచి ఏయే ప్రాంతాలు ఎంతెంత ఎత్తులో ఉన్నాయి, నదీతీరం ఏవిధంగా విస్తరించి ఉంది,…

స్పొర్ట్స్

నగరంలో 16న క్రికెట్‌ కార్నివాల్‌

హైదరాబాద్ : హైదరాబాద్ స్టేట్ వెటరన్స్ క్రికెట్ సంఘంహైదరాబాద్‌ స్టేట్‌ వెటరన్స్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌ఎన్వీసీ) ఆధ్వర్యంలో రాషా్ట్రనికి చెందిన టెస్టు, రంజీ ఆటగాళ్లతో సికింద్రాబాద్‌లోని తాపర్‌ స్టేడియం వేదికగా ఈ నెల 16న క్రికెట్‌ కార్నివాల్‌ జరగనుంది.…

హైదరాబాద్

జగద్గిరి గుట్టలో తల్లీ కూతురు ఆత్మహత్య

0 inShare హైదరాబాద్‌ : జగద్గిరిగుట్టలో విషాదం చోటుచేసుకుంది. తల్లీ కూతురు ఆత్మహత్య చేసకున్నారు. జగద్గిరిగుట్టలోని శివ నగర్‌లో శ్రీనివాస్‌ కుమార్‌ గృహంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తన కూతురుతో సహా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్థానికులు…

హైదరాబాద్

శంషాబాద్‌ బృందావన్‌ కాలనీలో కిడ్నాపైన బాలిక హత్య

0 inShare హైదరాబాద్: నల్గొండ జిల్లా ఆత్మకూరు శివారులో దారుణం జరిగింది. ఈనెల 6న రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ బృందావన్‌ కాలనీలో కిడ్నాపైన శివలీల అనే 15ఏళ్ల బాలిక..నల్గొండ జిల్లా ఆత్మకూరు శివారులో శవమై కనిపించింది. రాజు అనే…

సీమాంధ్ర

ఎర్రచందనం అక్రమ రవణా ముఠా అరెస్ట్

చిత్తూరు : జిల్లాలో ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తిరుపతి అటవీ ప్రాంతాల్లో నిర్వహించిన దాడులలో మొత్తం 15 మందిని అరెస్టు చేసి వారిని రహస్యంగా చిత్తూరు…

సీమాంధ్ర

తిరుపతిలో తగలబడ్డ ఆర్టీసీ బస్సు

తిరుపతి : ఆర్టీసి బస్టాండ్ లో బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే ప్రమాదం జరిగే సమయంలో బస్సులు ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు ప్రాథమిక…

సీమాంధ్ర

నెల్లూరు నక్కలోల సెంటర్ లో దారుణం

నెల్లూరు : నక్కలోల సెంటర్ లో దారుణం జరిగింది. బాలికకు మత్తుమందిచ్చి 5 నెలలుగా మేనమామ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీన్ని గమనించి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు