Wednesday, 4 November 2026

August 2015

జాతీయం

టీఆర్ఎస్, టీడీపీ ఎంపీలు వైఫల్యం – యాష్కి..

ఢిల్లీ : విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను పార్లమెంట్ లో లేవనెత్తడంతో టీఆర్ఎస్, టీడీపీ ఎంపీలు విఫలం చెందారని మాజీ ఎంపీ మధుయాష్కి విమర్శించారు. కాంగ్రెస్ కు తక్కువ మంది ఎంపీలున్నా పోరాడి తెలంగాణ సాధించామని, తెలంగాణ రాష్ట్ర…

హైదరాబాద్

హైకోర్టులో ప్రత్యూష కేసు విచారణ..

హైదరాబాద్ : హైకోర్టులో ప్రత్యూష కేసు విచారణ జరిగింది. ప్రత్యూష సంరక్షణ కోసం తీసుకున్న చర్యలపై కోర్టు ఆరా తీసింది. ప్రభుత్వం ఇచ్చే రూ.ఐదు లక్షలను ప్రత్యూష పేరిట ఎఫ్ డీ చేయాలని..ఎఫ్ డీ వడ్డీని ప్రత్యూష ఖర్చులకు…

హైదరాబాద్

తాజ్ మహల్ హోటల్ లో అఖిలపక్ష నేతల సమావేశం..

హైదరాబాద్ : నారాయణగూడలోని తాజ్ మహల్ లో హోటల్ లో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెపై నేతలు చర్చిస్తున్నారు.

సీమాంధ్ర

చినరాజప్పను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు.

నెల్లూరు : సీఐడీ ఆఫీసును గురువారం బీజేపీ నేతలు ముట్టడించారు. ఏపీ హోం మంత్రి చిన రాజప్ప కాన్వాయ్ ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సీఐడీ విచారణ వేగవంతంగా జరిగేలా చూస్తామని చిన రాజప్ప హామీనిచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులను…

స్పొర్ట్స్

ప్రపంచ బ్యాడ్మింటెన్ క్వార్టర్ లో సింధు.

ఢిల్లీ : ప్రపంచ బ్యాడ్మింటెన్ క్వార్టర్ లో చైనా స్టార్ లీఝురీకి సింధు షాక్ ఇచ్చింది. ఈ విజయంతో సింధు మూడోసారి క్వార్టర్స్ ఫైనల్లో ప్రవేశించినట్లైంది.

మహబూబ్ నగర్

కాసేపట్లో పాతపల్లిలో మాజీ ఐఏఎస్ ల బృందం పర్యటన..

మహబూబ్ నగర్ : పెబ్బేరు (మం) పాతపల్లిలో మాజీ ఐఏఎస్ ల బృందం పర్యటించనుంది. రెండు నెలల క్రితం దళితులపై దాడి నేపథ్యంలో ఈ పర్యటన జరుగనుంది. ఈ సందర్భంగా బాధితులను బృందం పరామర్శించనుంది