లంచ్ విరామానికి భారత్ 227/2..
గాలె : శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. ధావన్ 110, కోహ్లీ 86 పరుగులతో ఆడుతున్నారు
గాలె : శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. ధావన్ 110, కోహ్లీ 86 పరుగులతో ఆడుతున్నారు
ఢిల్లీ : లోక్ సభ నిరవధికంగా వాయిదా పడింది. చివరి సమావేశాల రోజైన గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు
– తోటపల్లి ప్రాజెక్టు రద్దుకు పెల్లుబీకిన నిరసన – ట్రాఫిక్ మళ్లింపు – కాంగ్రెస్ నేతల అరెస్ట్ – బీడు భూములకు నీళ్లు మళ్లే వరకు పోరు ఆగదు – టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కరీంనగర్, ఆగస్టు12(జనంసాక్షి):…
– హరీష్ హైదరాబాద్, ఆగస్టు12(జనంసాక్షి): ప్రభుత్వం చేసే అభివృద్ది పనులను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పనిచేస్తోందని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి, ప్రజలను ముంచిన నేతలు ఇవాళ ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారని…
– అపరకాలికగా సోనియా – వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు – సుష్మాకు 12 కోట్ల ముడుపులు : రాహుల్ న్యూదిల్లీ, ఆగస్టు12(జనంసాక్షి): ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ కూడా లోక్ సభ వెల్ లోకి దూసుకు వెళ్లారు. లలిత్ మోడీ…
– సుష్మా సంజాయిషీ న్యూఢిల్లీ, ఆగస్టు12(జనంసాక్షి): లలిత్ మోదీ వ్యవహారంలో తాను ఏ తప్పూ చేయలేదని… అపరాధ భావమూ తనకు లేదని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి కళంకితాలకు పాల్పడలేదన్నారు. లలిత్ మోదీ…
హైదరాబాద్, ఆగస్టు12(జనంసాక్షి): కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక వచ్చింది. టిడిపి ప్రధాన కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కొండల్‌రెడ్డిని ప్రశ్నించాలని ఏసీబీ అధికారులు నిర్ణయించారు. కేసుకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు సీఆర్పీసీ 160సెక్షన్ కింద…
– ఒక్కో గ్రామాన్ని ప్రజాప్రతినిధులు దత్తత తీసుకోండి – శాసనసభపక్ష సమావేశంలో కేసీఆర్ హైదరాబాద్, ఆగస్టు 12 (జనంసాక్షి): 12 కార్పోరేషన్లకు పాలక వర్గాలు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండలానికి ఓ…
గాలే, ఆగస్టు 12 : భారత్, శ్రీలంక జట్ల మధ్య బుధవారం ఆరంభమైన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక 62/5 వికెట్లు కోల్పోయి కష్టాల్లోచిక్కుకుంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక ఓపెనర్లు కరుణరత్న(9),…
జకార్తా, ఆగస్టు 12 : మన భారత జట్టు బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు గుత్తా జ్వాల, అశ్విని జోడి వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఉమెన్స్ ప్రి క్వార్టర్స్‌కు చేరింది. రెండో రౌండ్‌లో చెన్-జంగ్ జోడిపై 21-10, 21-18 తో విజయం…