Wednesday, 4 November 2026

August 2015

హైదరాబాద్

గ్రామజ్యోతికి నిధులు ఎక్కడి నుండి తెస్తారు – షబ్బీర్..

హైదరాబాద్ : గ్రామజ్యోతికి నిధులు ఎక్కడి నుండి తెస్తారని కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ ప్రశ్నించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు రోజుకో వాగ్ధానం ఇస్తూ వాటిని గొలికొదిలేస్తున్నారని, మెట్రో పనులను గాలికొదిలేశారని…

స్పొర్ట్స్

కోహ్లీ అవుట్..

0 inShare గాలె : భారత్ – శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీ పూర్తి చేసి ఊపు మీదున్న కోహ్లీ అవుటయ్యాడు. కౌశల్ వేసిన 74వ ఓవర్ లో ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.

స్పొర్ట్స్

రహానే డకౌట్..

గాలె : శ్రీలంకతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. కౌశల్ వేసిన బంతికి రహానే (0) ఎల్బీగా వెనుదిరిగాడు.

జాతీయం

ఎన్డీయే ఎంపీల మార్చ్..

ఢిల్లీ : సేవ్ డెమోక్రసీ అంటూ ఎన్డీయే ఎంపీలు మార్చ్ నిర్వహించారు. విజయ్ చౌక నుండి ప్రారంభమైన ఈ మార్చ్ రాష్ట్రపతి భవన్ కు వరకు కొనసాగనుంది.

అంతర్జాతీయం

‘హీరో’ సైకిల్ స్థాపకుడు కన్నుమూత..

లుధియాన : ‘హీరో’ సైకిల్ వ్యవస్థాపకుడు ప్రకాష్ ముంజల్ (87) కన్నుమూశారు. గురువారం లుధియానలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం జరుగుతాయని వెల్లడించారు. ముంజల్ కు ఒక కుమారుడు, నలుగురు కూతుర్లున్నారు.

హైదరాబాద్

బతుకమ్మకుంట గుడిసెల కూల్చివేత..

హైదరాబాద్ : అంబర్ పేటలోని బతుకమ్మకుంటలో ఉన్న గుడిసెలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. అడ్డుకున్న సీపీఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జాతీయం

కాంగ్రెస్ పై మోడీ విమర్శలు..

ఢిల్లీ : కాంగ్రెస్ వైఖరిని చూస్తుంటే ఎమర్జెన్సి రోజులు గుర్తుకు వస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ఫ్యామిలీ క్షేమంగా ఉండాలని కోరుకొంటోందని కానీ దేశం క్షేమంగా ఉండాలని బీజేపీ కోరుకొంటోందని వ్యాఖ్యానించారు.

జాతీయం

శ్రీనగర్ లో కాంగ్రెస్ ఆందోళన..

జమ్మూ కాశ్మీర్ : ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

సీమాంధ్ర

విజయవాడలో పోలీసుల తనిఖీలు..

విజయవాడ: ఆగస్టు 15న సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ లలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. గుడివాడ రైల్వేస్టేషన్ లో డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.