Tuesday, 3 November 2026

August 2015

Featured News

జయశంకర్‌కు నివాళులర్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో ఆచార్య జయశంకర్‌ జయంతి వేడుకలను తెరాస ఘనంగా నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ వేడుకలకు హాజరయ్యారు. ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి సీఎం పూలమాల వేసి అంజలి ఘటించారు. తెలంగాణ ఉద్యమంలో ఆచార్య…

జాతీయం

గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆందోళన.

ఢిల్లీ : ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా కాంగ్రెస్ వరుసగా మూడో రోజు ఆందోళన చేపట్టింది. గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాండ్లు కట్టుకుని సోనియా, మన్మోహన్, రాహుల్ గాంధీ ఇతర నేతలు ఆందోళన చేశారు

తెలంగాణ

కలెక్టర్లతో ఎపి సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్: అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎపి సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్భాభావ పరిస్థితులు, మంచినీటి సరఫరా ఏర్పాట్లపై ఆరా తీశారు.

జాతీయం

నాగాలాండ్ తో ఒప్పందాన్ని వ్యతిరేకించిన సోనియా.

ఢిల్లీ: నాగాలాండ్ తో కేంద్రప్రభుత్వం కదుర్చుకున్న ఒప్పందాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యతిరేకించారు. నాగాలాండ్ తో శాంతి ఒప్పదం సమ్మతం కాదన్నారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించకుండా..నాగాలాండ్ తో ఒప్పందం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

జాతీయం

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు బిఎస్ ఎఫ్ జవాన్ల మృతి

0 in రాజ్యసభ: ఉదంపూర్ ఘటనపై కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన వెల్లడించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు బిఎస్ ఎఫ్ జవాన్లు మృతి చెందారని తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతాదళాలు మట్టుపెట్టాయని పేర్కొన్నారు. వీరమణం పొందిన…

సీమాంధ్ర

నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

గుంటూరు: నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, వైసిపి కార్యకర్తలు వర్సిటీకి చేరుకున్నారు. వర్సిటీలోకి అనుమతించాలని ఇరు పార్టీల కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కాంగ్రెస్, వైసిపి కార్యకర్తలు…

Featured News

హైకోర్టును అడ్డుపెట్టుకుని తెలంగాణను ఏలాలని.. ఏపీ సీఎం చంద్రబాబు చూస్తున్నారు: కవిత

లోక్‌సభలో హైకోర్టు అంశంపై చర్చ సందర్భంగా  టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత మాట్లాడుతూ.. హైకోర్టు విభజన అంశానివకి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాల్సి ఉన్నదని, కేంద్రం సహకరించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వమే పిటిషన్‌ దాఖలు చేసిందని చెప్పారు.…

Featured News

గుంటూరు మలినేని ఇంజినీరింగ్ విద్యార్థిని సూసైడ్… ర్యాగింగ్ చేసి బలైందా…

గుంటూరు జిల్లాలో ర్యాగింగ్ భూతం విద్యార్థునుల ప్రాణాలను తీస్తోంది. ఒకపక్క నాగార్జున రిషితేశ్వరి ర్యాగింగ్ కారణంగా మృతి కేసు దర్యాప్తు జరుగుతుండగానే తాజాగా గుంటూరు లోని మలినేని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న సునీత అనే…