Tuesday, 3 November 2026

August 2015

జాతీయం

రాజ్యసభ మ.2.30 గంటల వరకు వాయిదా…

ఢిల్లీ: రాజ్యసభ రెండో సారి వాయిదా పిడింది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా వేస్నున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మొదటి సారి సభ మధ్యాహం 12 గంటలకు వాయిదా పడింది. వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభమైంది. విపక్షాలు…

Featured News

బీహార్ దోపిడీ దొంగల అరెస్ట్: 24తులాల బంగారం

హైదరాబాద్: బంగారం దోపిడీ చేస్తున్న బీహార్ ముఠా సభ్యులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. గురువారం పంజాగుట్ట ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్లు ముఠా సభ్యులను ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఆయన వివరాలను…

జాతీయం

మంత్రిగారి మరదలు…! అడ్డంగా బుక్కయ్యారు..

బావ మంత్రి.. అందునా విద్యాశాఖ మంత్రి.. పైగా తాను పరీక్ష రాస్తున్నది తన అక్క కోసమే. ఇక అడిగే వారు ఎవరనుకుని దర్జాగా రాసేస్తోంది. అయితే కథ అడ్డం తిరిగింది. పక్కనున్న విద్యార్థులు గొడవ మొదలు పెట్టారు. బావామరదళ్ళు,…

Featured News

ఆ ప్రాజెక్టు పాతదే

– బాబు.. నీ కుట్రబుద్ధి మార్చుకో..:మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌,ఆగస్ట్‌6(జనంసాక్షి): పాలమూరు ?రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కుట్రలు చేస్తున్నరని ఆప్రాజేక్టులు  మంత్రి హరీష్‌ రావు అన్నారు.   పాలమూరు ఎత్తిపోతల, డిండి పాత ప్రాజెక్టులేనని స్పష్టం చేశారు. ఈ రెండు…

Featured News

ప్రధాని దురహంకారి

– ఈశాన్య రాష్ట్రా ముఖ్యమంత్రులతో సంప్రదించలేదు – నాగా ఒప్పందంపై సొనియా ఫైర్‌ – మూడో రోజు కొనసాగిన ఆందోళనలు న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి ఎఐసిసి అద్యక్షురాలు సోనియాగాంధీ విమర్శలు గుప్పించారు. నాగా శాంతి ఒప్పందం…

Featured News

లలిత్‌ మోడీకి సహాయం చేయలేదు

– మానవతా దృక్పథంతో స్పందించా: సుష్మా న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జనంసాక్షి): లలిత్‌మోదీ కోసం బ్రిటన్‌ ప్రభుత్వానికి తాను ఎలాంటి సిఫార్స్‌ చేయలేదని కేంద్ర విదేశాంగశాఖమంత్రి సుష్మాస్వరాజ్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో గత రెండు నెలలుగా తనపై అనవసర ప్రచారం జరుగుతోందని…

Featured News

ఆ మిలిటెంట్‌ పాకిస్తానీయుడే

– సభలో రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనపై గురువారం కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా మరొక తీవ్రవాది పట్టుబడ్డారు. అలాగే…

Featured News

ఉద్యోగులను విభజించండి

హైదరాబాద్‌,ఆగస్ట్‌6(జనంసాక్షి): రాష్ట్ర విభజన జరిగి ఏడాది దాటినా ఉద్యోగులను విభజించకపోవడంపై టిఆర్‌ఎస్‌ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ఢిల్లీలో కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ని కలిశారు. ఉద్యోగుల…

Cover Story

తెలంగాణ జాతిపిత జయశంకర్‌కు ఘన నివాళి

– ఊరు,వాడ ఒక్కటై  తెలంగాణ అంతటా పెద్దసార్‌కు పుష్పాంజలి హైదరాబాద్‌,ఆగస్ట్‌6(జనంసాక్షి): తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌కు ఘనంగా నివాళి అర్పించారు. ఆయన జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆచార్య జయశంకర్‌ జయంతి వేడుకలను తెరాస ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి…