కొనసాగుతున్న భద్రాచలం బంద్..
ఖమ్మం : భద్రాచలం కేంద్రంగా ప్రత్యేకంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ పరిషత్, సేవ్ భద్రాద్రి కమిటీలు బంద్ కు పిలుపునిచ్చాయి. దీనితో భద్రాచలం డిపో పరిధిలోని బస్సులు నిలిచిపోయాయి. దుకాణాలు, కార్యాలయాలు,…

