Tuesday, 3 November 2026

October 2015

Featured News

అన్నదాతలూ.. ఆత్మహత్యలొద్దు

– ప్రొ|| కోదండరామ్‌ నల్లగొండ జిల్లా, అక్టోబర్‌6(జనంసాక్షి): రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని రాజకీయ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ కోదండరాం అన్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండల కేంద్రం లో బహుజన కమ్యూనిస్టు ఆధ్వర్యంలో ‘రైతుల ఆత్మహత్యలు, రైతాంగ సమస్యలు’…

Featured News

రుణమాఫీపై స్పష్టత ఇవ్వండి

– 9 డెడ్‌లైన్‌ – రమణ అల్టిమేటం మెదక్‌, అక్టోబర్‌6(జనంసాక్షి): రైతు రుణమాఫీపై ఈ నెల 9వతేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధిస్తున్నామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌. రమణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మెదక్‌…

Featured News

అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌

– పేదల పొట్టలు కొడితే ఊరుకోం – అసెంబ్లీలో  రేషన్‌ డీలర్లను హెచ్చరించిన మంత్రి ఈటల హైదరాబాద్‌,అక్టోబర్‌6(జనంసాక్షి): బియ్యం సరఫరా విషయంలో అక్రమాలకు పాల్పడిన వారిని పీడీ యాక్ట్‌ కింద అరెస్టు చేశామని ,ఇక మీదట కూడా కొనసాగిస్తామని…

Cover Story

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి

– మేక్‌ ఇన్‌ ఇండియాలో ప్రధాని మోదీ బెంగుళూరు, అక్టోబర్‌6(జనంసాక్షి): పెట్టుబడి దారులకు భారత్‌ ఎంతో అనుకూలమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. గత పదిహేను నెలలుగా భారత్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పాటు చేశమాన్నారు. . జర్మనీ ఛాన్సెలర్‌…

జాతీయం

అలెర్టయ్యే లోపే జరగాల్సిదంతా జరిగిపోయింది.

  ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఉదంతాన్ని పోలిన దుర్ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులోని ఒక బీపీవో కంపెనీలో గ్వాలియర్‌కు చెందిన ఒక యువతి పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా శనివారం రాత్రి బెంగళూరుకు సమీపంలోని హోసూరు మార్గంలో మడివాళ…

హైదరాబాద్

గుర్తుతెలియని మృతదేహం

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని చాదర్‌ఘాట్ బ్రిడ్జి కింద మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తు పట్టడానికి వీలు లేకుండా మృతదేహం కుళ్లిపోయి ఉంది.…

Featured News

ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌

తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అక్కతోపాటు పాఠశాలకు వెళుతున్న ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. హోండా యాక్టివా మీద వచ్చిన ఓ వ్యక్తి చాక్లెట్ ఇస్తానని మభ్యపెట్టి సోమవారం బాలుడిని అపహరించాడు. బాలుడి అక్క దుండగుడిని ప్రతిఘటించినా… ఆ…

రంగారెడ్డి

పోలీసులమంటూ బెదిరించి.

 రంగారెడ్డి : ఈజీ మనీకి అలవాటుపడ్డ యువకులు కొందరు ఏకంగా పోలీసుల అవతారమెత్తారు. వచ్చీపోయే వాహనదారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. పాపం పండి చివరకు పోలీసులకు చిక్కారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఆరుగురు యవకులు పోలీసులమంటూ…

హైదరాబాద్

రైతు రుణమాఫీపై ఈనెల 9 డెడ్‌లైన్‌ : ఎల్‌. రమణ

హైదరాబాద్ : రైతు రుణమాఫీపై ఈ నెల 9వతేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధిస్తున్నామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఈనెల 9వతేదీ లోపు ఒకటేసారి రుణమాపీ…

హైదరాబాద్

టి.జైళ్లల్లో సంస్కరణలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత.. జైళ్ల శాఖలో భారీగా మార్పులు తీసుకోచ్చారు. దీనిలో భాగంగా కొత్తగా మహాపరివర్తన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ఖైదీలలో మానసిక ప్రవర్తనలో మార్పులు తీసుకోచ్చి… వారు మరోసారి నేరాల…