టి టిడిపి అధ్యక్షుడిగా మళ్లీ రమణ
విజయవాడ,సెప్టెంబర్30(జనంసాక్షి): జాతీయపార్టీగా ప్రకటించుకున్న తెలుగు దేశం పార్టీకి పూర్తిస్థాయి కమిటీలను పార్టీ కేంద్రకమిటీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కేంద్ర కమిటీలోకి తనయుడు లోకేశ్‌ను తీసుకున్నారు. అలాగే కీలక నిర్ణయాలు తీసుకునే పోలిట్ బ్యూరోలోకి కూడా లోకేశ్‌ను ఎక్స్…






