ఉన్నత విద్యామండలి ఖాతాలపై విచారణ వాయిదా
హైదరాబాద్ : ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాల వివాదం విచారణను నవంబర్ 30వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రెండు తెలుగు రాష్ట్రాల విద్యామండళ్ల ఖాతాల వివాదం అంశం సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో విచారణకి వచ్చింది. 4 వారాలలో…
