గజ్వేల్ లో రేపు బీజేపీ, టీడీపీ బహిరంగ సభ..
మెదక్ : మంగళవారం బీజేపీ, టీడీపీ పార్టీలు బహిరంగ సభ నిర్వహించనుంది.
మెదక్ : మంగళవారం బీజేపీ, టీడీపీ పార్టీలు బహిరంగ సభ నిర్వహించనుంది.
ఢిల్లీ : ఏపీ ఉన్నత విద్యా మండలి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు అత్యున్నత ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని నోటీసులో ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ…
హైదరాబాద్ : అగ్రిగోల్డ్ బాధితులు వేసిన పిటిషన్ పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. అగ్రిగోల్డ్ అందచేసిన ఆస్తుల జాబితా వాస్తవమేనని ప్రమాణ పత్రం దాఖలు చేయాలని డైరెక్టర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జాబితాలో తప్పులుంటే డైరెక్టర్లకు…
కాకినాడ : గ్రానైడ్ తవ్వకాల వ్యవహారంలో పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. రామేశంపేట గ్రావెల్ కొండబ తవ్వకాలపై వివాదం చెలరేగింది. గ్రావెల్ తవ్వకాలు ఆపాలంటూ అనూరు రైతులు ఆందోళన నిర్వహించారు. తవ్వకాలకు అనుమతినివ్వాలని సూరంపాలెం…
హైదరాబాద్ : ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లపై ప్రధానికి లేఖ రాసినట్లు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో ‘ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు – మానవ హక్కు’ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఏచూరి…
తూ.గో : కాకినాడ కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. తుని మండలం ఎన్.ఎస్ వెంకటనగరంలో 30 ఎకరాల్లో జీడితోటలను అటవీశాఖ అధికారులు నరికివేశారంటూ రైతులు ధర్నా చేపట్టారు.
0 inShare హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ను హైకోర్టు ఆదేశించింది. నిందితులను అరెస్ట్ చేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారని సీఐడీని ప్రశ్నించింది. అగ్రిగోల్డ్ ఆస్తులు, లావాదేవీల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. సోమవారం అగ్రిగోల్డ్…
హైదరాబాద్: చేతగాని, దివాళకోరు ప్రభుత్వమని సీఎం ఒప్పుకున్నారని కాంగ్రెస్ నేత డీకే అరుణ అన్నారు. ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమ ఉందో తేటతెల్లమైందని వ్యాఖ్యానించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేయాలని…
హైదరాబాద్ : మాజీ ఎంపీ స్వర్గీయ వెంకటస్వామి(కాకా) రాజకీయ భీష్ముడు అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 1969లో బుల్లెట్ దెబ్బ తిన్నా తెలంగాణ కోసం…
న్యూఢిల్లీ : జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ హౌస్‌లో మోడీతో మెర్కెల్ సమావేశమయ్యారు. సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, భద్రత,…