Tuesday, 3 November 2026

July 2016

జిల్లా వార్తలు

అప్పుల బాధతో మరో రైతన్న ఆత్మహత్య

నల్గొండ: నారాయణపురం మండలం దేవిరెడ్డిబంగ్లాలో అప్పుల బాధతో రైతు గోదాటి శంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్ స్వస్థలం చండూరు మండలం కొండాపూర్ గా గుర్తించారు. భూమిని కౌలుకు తీసుకొని శంకర్ దేవిరేడ్డిబంగ్లాలో వ్యవసాయం చేస్తున్నాడు. దీంతో అప్పులు పెరిగిపోవడంతో…

Main

భద్రాచలం ఆలయంలో ముగ్గురు ఉద్యోగులపై వేటు

ఖమ్మం: భద్రాచలం ఆలయంలో ముగ్గురు ఉద్యోగులను ఈవో సస్పెండ్‌ చేశాడు. విధుల పట్ల ముగ్గురు ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు రావడంతో ఈవో వారిపై వేటు వేశారు. మద్యం సేవించి ఆలయానికి రావడమే కారణమని తోటి ఉద్యోగులు చెబుతున్నారు.…

Featured News

6 నెలల్లో కేటీఆర్ సీఎం: పాల్వాయి

నల్గొండ: 2019 ఎన్నికల వరకు టీఆర్ఎస్‌కు పుట్టగతులు ఉండవని ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవాచేశారు. 6 నెలల్లో కేటీఆర్ సీఎ౦ అవుతారని టీఆర్ఎస్ ముఖ్య నేతల నుండి తనకు సమాచారం ఉందని ఆయన వెల్లడించారు. హరితాహారం కార్యక్రమం ఆర్బాటమే…

సీమాంధ్ర

ఈ నెలాఖరులోగా పుష్కర పనులు పూర్తి!

ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ: ప్రస్తుతం పుష్కర పనుల్లో భాగంగా నిర్మిస్తున్న ఘాట్‌లన్నీ శాశ్వత ప్రాతిపదికన చేపట్టినవేనని ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం ఆయన అన్ని శాఖలు,…

హైదరాబాద్

మహిళపై సామూహిక లైంగిక దాడి

హైదరాబాద్ : నగరంలోని కుషాయిగూడ హనుమాన్‌నగర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధిత మహిళ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో…

బిజినెస్

శాంసంగ్ బంఫర్ ఆఫర్

 న్యూఢిల్లీ: చైనా కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీ తట్టుకునేందుకు దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. గెలాక్సీ జే2 స్మార్ట్ ఫోన్ తో పాటు గెలాక్సీ జే మ్యాక్స్…

Featured News

జమ్ముకశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్తత

పలు ప్రాంతాల్లో ఘర్షణలు కుల్గాంలో భాజపా కార్యాలయంపై దాడి బుర్హాన్‌ అంత్యక్రియలకు వందల మంది హాజరు శ్రీనగర్: ఆందోళనకారుల రాళ్ల దాడి, పోలీసుల కాల్పులతో కశ్మీర్ లోయలో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్…

Featured News

బ్యాటింగ్‌ కోచ్‌గా అతడినే అడిగాం గంగూలీ

కోల్కతా:భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకుని భంగపడ్డ జట్టు మాజీ డైరెకర్ట్ రవిశాస్త్రిని బ్యాటింగ్ కోచ్గా చేయాలని కోరినట్లు బీసీసీఐ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ‘కోచ్ ఇంటర్య్వూ…

హైదరాబాద్

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

హైదరాబాద్ : నగరంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఎరైజ్ సంస్థ, సాక్షి ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్‌లో వివిధ స్కూళ్ళ విద్యార్థులు హరితహారంపై అవగాహన కల్పిస్తూ…

జాతీయం

భారీ వర్షాలకు ఇద్దరి మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గత 24గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలో కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తులు మరణించారు. రెండు వేరు వేరు చోట్ల ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అధికారుల వివరణ ప్రకారం.. సింగ్రౌలీ…