Monday, 2 November 2026

July 2016

Featured News

దాడుల్ని ఖండించిన ఒబామా

న్యూయార్క్‌,జులై 8(జనంసాక్షి):అమెరికాలో నల్లజాతీయులపై జరుగుతున్న దాడులను ఆ దేశ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఖండించారు. పోలీస్‌ శాఖలో జాతివివక్ష భేదాలు సమసిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం చర్మ వర్ణం కారణంగానే నల్ల జాతీయులను వేరు చేస్తే అది వాళ్లను…

Featured News

వానలు రావాలి.. కోతులు పోవాలి

– హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ నల్లగొండ,జులై 8(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం తెలంగాణ ఉద్యమంలా సాగాలని సిఎం కెసిఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు ఏ కార్యక్రమం చేపట్టినా విజయం సాధిస్తారని నిరూపించారని, ఇప్పుడు అదే…

Featured News

నేడు తెలంగాణ ఎంసెట్‌

– నిమిషం ఆలస్యమైనా ఔట్‌ హైదరాబాద్‌,జులై 8(జనంసాక్షి): తెలంగాణలో ఈనెల 9న శనివారం ఎంసెట్‌2 నిర్వహణకు సర్వం సిద్ధమైంది. దీనికోసం పూర్తి ఏర్పాట్లు చేశామని, నిముషం నిబంధన వర్తిస్తుందని కన్వీనర్‌ డాక్టర్‌  ఎన్‌వి రమణారావు స్పష్టం చేశారు. వర్షాకాలం…

Featured News

భారత్‌ దక్షిణాఫ్రికా బంధం బలమైనది

– ఆఫ్రికా పర్యటనలో మోదీ ప్రిటోరియా,జులై 8(జనంసాక్షి): దక్షిణాఫ్రికాతో భారతీయ సంస్థలకు బలమైన వాణిజ్య సంబంధాలున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. అంతర్జాతీయ సమస్యలు, గ్లోబల్‌ మార్పులపై కలిసి పనిచేసేందుకు రెండు దేశాల నేతలం అంగీకరించామని వెల్లడించారు. వలస వాదానికి,…

Featured News

ప్రజల్లోకి వెళ్లి పోరాడండి

– దిగ్విజయ్‌ హైదరాబాద్‌,జులై 8(జనంసాక్షి):తెలంగాణలో చట్టబద్ధ పాలన సాగడం లేదని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ విమర్శించారు. భూసేకరణ చట్టాన్ని కేసీఆర్‌ సర్కారు ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. దీనిపై హైకోర్టులో పిల్‌ వేయాలని అన్నారు. ఉత్తమ్‌ కుమార్‌…

Cover Story

అమెరికా గజగజ

– జాతి వివక్షపై భగ్గుమన్న నల్లజాతీయులు – ఐదుగురు పోలీసుల మృతి డల్లాస్‌,జులై 8(జనంసాక్షి): కాల్పుల ఘటనలతో అమెరికా మరోమారు రక్తసిక్తమైంది. తాజాదాడుల్లో పోలీసులు మృతి చెందారు. రెండు రోజుల్లో ఇద్దరు నల్లజాతీయులను పోలీసులు కాల్చి చంపడంపై దేశవ్యాప్తంగా…

Featured News

కోహ్లి బీచ్‌లో వాలీబాల్‌ను కొడితే..!

వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు సుదీర్ఘ విమాన ప్రయాణం అనంతరం కరీబియన్‌ గడ్డపై అడుగుపెట్టిన విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత్‌ జట్టు ప్రస్తుతం అక్కడ సేదతీరుతోంది. తొలి రోజు దీవుల్లోని ప్రకృతి అందాలను వీక్షించిన టీమిండియా ఆటగాళ్లు..…

జాతీయం

పోలీసుల కాల్పులపై ఒబామా సంచలన వ్యాఖ్యలు

 అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని నల్లజాతీయులపై పోలీసులు చేసిన కాల్పులు జాతివివక్షలానే కనిపిస్తోందని ఆయన అన్నారు. నాటో సమావేశం కొరకు పోలెండ్ లోని వార్సాకు చేరుకున్న ఒబామా మీడియాతో మాట్లాడారు. ఇలాంటి క్రూరమైన…

Featured News

వాట్సాప్‌లో హల్‌చల్‌ చేస్తున్న స్వాతి, రామ్‌కుమార్‌‌ల పర్సనల్ ఫోటో

చెన్నై: స్థానిక నుంగంబాక్కం రైల్వేస్టేషనలో హత్యకు గురైన స్వాతి, హంతకుడు రామ్‌కుమార్‌ జోడీగా ఉన్న ఫోటోలు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో హలచల్‌ చేస్తున్నాయి. ఈ ఫోటోలు వారు తీసుకున్నవి కాదని ఎవరో వీటిని మార్ఫింగ్‌ చేసి పోస్ట్‌ చేశారని పరుశురామ్‌…

Featured News

డల్లాస్ రక్తసిక్తం.. ఐదుగురు పోలీసుల కాల్చివేత

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. డల్లాస్‌ లో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసు అధికారులు మృతి చెందారు. మరో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. మిన్నెసోటాలో నల్లజాతీయుల హత్యలను నిరసిస్తూ చేపట్టిన ర్యాలీలో ఈ సంఘటన చోటుచేసుకుంది.…