Monday, 2 November 2026

July 2016

Main

రంగారెడ్డి జిల్లాలో పేలుడు పదార్థాలు స్వాధీనం

రంగారెడ్డి : జిల్లాలోని చెంగిచెర్లలో అనుమతి లేని లేఔట్‌లో పేలుడు పదార్థాలను పోలీసులు పట్టివేశారు. 28 డిటోనేటర్లు, 50 కిలోల కాల్షియం హైడ్రాక్సైడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో…

Featured News

నాన్న తోసేశాడు.. గుర్రపుడెక్కలు రక్షించాయ్!

ముంబయి: కన్నతండ్రే బిడ్డను నదిలో పడేసినప్పటికీ అదృష్టవశాత్తు నీటిలోని గుర్రపుడెక్క కారణంగా చిన్నారి ప్రాణాలతో బయటపడిన ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారి రాత్రంతా ఒంటరిగా నదిలో గడిపింది. బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో థానేలోని…

స్పొర్ట్స్

రవిశాస్త్రి కీలక నిర్ణయం!

ఐసీసీలో ఉన్నత పదవికి రాజీనామా న్యూఢిల్లీ: భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి.. తాజాగా తన అంతర్జాతీయ క్రికెట్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు.  గత ఆరు సంవత్సరాల…

సీమాంధ్ర

హైకోర్టు విభజనకు అభ్యంతరం లేదు

విజయవాడ: విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర హోంశాఖదేనని కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. హైకోర్టు విభజనపై తమకెలాంటి అభ్యంతరం లేదని మంత్రి స్పష్టం చేశారు. హైకోర్టు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కేంద్రం…

Featured News

హైదరాబాద్‌ అప్రమత్తత

– ముందుజాగ్రత్తగా తనిఖీలు హైదరాబాద్‌,జూన్‌ 30(జనంసాక్షి): నగరంలో ఐసిస్‌ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో హై అలర్ట్‌ ప్రకటించారు. నేటి నుంచి జులై 6 వరకు ముమ్మర…

Featured News

ఉధృతమవుతున్న లాయర్ల ఆందోళన

– నేడు ఇందిరాపార్కువద్ద ధర్నా – మరో నలుగురి సస్పెన్షన్‌ హైదరాబాద్‌,జూన్‌ 30(జనంసాక్షి):తెలంగాణ న్యాయవాదులు చేస్తోన్న ఆందోళన ఉధృత రూపం దాల్చింది. మరోవైపు రంగారెడ్డి కోర్టులో మరో నలుగురిపై హైకోర్టు సస్పెనషన్‌ వేటు వేసింది. ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును…

Featured News

ప్రపంచ పేదరికంలో భారత్‌లోనే 26 శాతం

– పేదరిక నిర్మూలనకు కలిసి పనిచేస్తాం – మోదీతో ప్రపంచబ్యాంకు చైర్మెన్‌ న్యూఢిల్లీ,జూన్‌ 30(జనంసాక్షి): భారత పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యంగ్‌ కిమ్‌.. గురువారం  ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ప్రధానమంత్రి కార్యాలయంలో పోషకాహారం, పునరుత్పాదక…

Featured News

ఆఫ్ఘన్‌లో ఆత్మాహుతి దాడి

– 30 మంది మృతి కాబూల్‌,జూన్‌ 30(జనంసాక్షి):ఆఫ్ఘనిస్తాన్‌ మరోసారి రక్తమోడింది. టెర్రరిస్టుల ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 30 మంది ట్రైనీ పోలీస్‌ క్యాడెట్లు చనిపోగా, మరో 58 మంది గాయపడ్డట్టు ఆఫ్ఘనిస్థాన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి…

Featured News

హైదరాబాద్‌ సురక్షితప్రాంతం

– పుకార్లను నమ్మద్దు – పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి హైదరాబాద్‌,జూన్‌ 30(జనంసాక్షి): పేలుళ్లపై సోషల్‌ విూడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి సూచించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ప్రజా భద్రతకు…

Cover Story

డబుల్‌బెడ్‌రూంల నిర్మాణంలో మలేసియా భాగస్వామ్యం

– మలేసియా పర్యటనలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌ 30(జనంసాక్షి):మలేసియన్‌ కంపెనీలకోసం ప్రత్యేకంగా తెలంగాణలో ఒక  ఇండస్ట్రియల్‌ పార్కు నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించాలని కోరిన కెటియార్‌ ? రెండు పడకల ఇంటి నిర్మాణంలో పాలు పంచుకునేందుకు మలేసియా ప్రభుత్వం…