Tuesday, 3 November 2026

August 2016

Featured News

హత్యానేరంపై జైలుకెళ్లిన యువకులు

బెంగళూరు: సినిమా ఫక్కీలో ఆవేశపడి, అనవసర తగాదాకు పోయి ఇప్పుడు జైల్లో వూచలు లెక్కపెడుతున్నారు కొందరు కుర్రాళ్లు. వారి మీద ఏకంగా హత్యానేరం మోపి విచారిస్తున్నారు పోలీసులు. బెంగళూరులో రెండు గ్రూపుల మధ్య ఒక అమ్మాయి కారణంగా మొదలైన…

Featured News

ఆర్టీసీలో నష్టాలు…ఒడ్డున పడని ఆర్టీసీ

హైదరాబాద్‌ సిటీ : ఆర్టీసీలో నష్టాలు తగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒకడుగు ముందుకు… రెండడుగులు వెనుక్కు పడుతున్నాయి. ఆర్టీసీని ఒడ్డున పడేసేందుకు ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ నుంచి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నా అవి పాత అప్పులు చెల్లించడానికే సరిపోతున్నాయి. కొత్తబస్సుల…

Featured News

తెలంగాణ మెడికల్‌ విద్యార్థులకు శుభవార్త

హైదరాబాద్‌ : తెలంగాణ విద్యార్థులకు శుభవార్త… మెడికల్‌ సీట్లు పెరగనున్నాయి. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణలో మరో మూడు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. పెరిగిన సీట్లు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఎంసెట్‌-2…

Featured News

ప్రైవేట్ బస్సు బోల్తా

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా అల్మాస్ పూర్ నుంచి పుష్కర యాత్రికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు.. మాచారం సమీపంలో అదుపు తప్పి, బోల్తా కొట్టింది.…

జాతీయం

మండుటెండలో మహిళా పోలీసులు

అమరావతి : మండుటెండలో మహిళా పోలీసులు సోమవారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీఐపీ ఘాట్‌ మెట్లపై డ్యూటీ చేస్తున్న పోలీసులు భానుడి తాపానికి ఉక్కిరిబిక్కిరయ్యారు. కనీసం టెంట్లు కూడా లేకపోవడంతో నడి ఎండలోనే విధులు నిర్వర్తించాల్సి వస్తోందని ఆవేదన…

Featured News

ఉద్యోగులకు రూ.80 కోట్ల బంపర్ బొనాంజా

ప్రముఖ ఫార్మా దిగ్గజం  దివీస్ ల్యాబరేటరీస్‌ ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. దాదాపు రూ.80 కోట్లను ఉద్యోగులు, మరియు శాశ్వత డైరెక్టర్లకు ప్రత్యేక చెల్లింపులు  చెల్లించనుంది. 25 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఈ బంపర్ ఆఫర్ ను  కంపెనీ …

Featured News

ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు: వెంకయ్యనాయుడు

హైదరాబాద్: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మంత్రి…

Featured News

దేశంలో దళితులపై దాడులు అమానుషం: ఉత్తమ్

 హైదరాబాద్: దళితులపై దాడులకు దిగడం అమానుషమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  గాంధీభవన్‌లో సోమవారం జాతీయజెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులను ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావించారని గుర్తుచేశారు. దళితులపై…

తెలంగాణ

మెదక్ నిమ్జ్ భూసేకరణకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్ : 123 జీవోపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. మెదక్ జిల్లా నిమ్జ్ కోసం భూసేకరణ చేపట్టవచ్చని న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో జీవో 123 లోపాలను సవరిస్తూ 190 జీవోను విడుదల చేసినట్లు తెలంగాణ…

జాతీయం

గొర్రెల మందపై చిరుత దాడి

కోడేరు: మహబూబ్‌నగర్‌ జిల్లా కోడేరు శివారులో చిరుతపులి బీభత్సం సృష్టించింది. గొర్రెల మందపై దాడి చేసి పొట్టేలును చంపి తినేసింది. ఈ ఘటన చూసిన గొర్రెల కాపరులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. చిరుతపులి దాడితో గొర్రెల మంద…