దేశం దాటి వెళ్లిపోయిన ఏనుగు చనిపోయింది..!
ఢాకా: వరదల బీభత్సం కారణంగా మంద నుంచి విడిపోయి దిక్కుతోచక దేశం దాటి వెళ్లిపోయిన అసోం ఏనుగు చనిపోయింది. ఈ ఏనుగును కాపాడడానికి భారత్ నుంచి ప్రత్యేక బృందం బంగ్లాదేశ్‌కు వెళ్లింది. కానీ ఏనుగును కాపాడలేకపోయింది. మంద నుంచి…









