Tuesday, 3 November 2026

December 2016

Featured News

తల, తోక లేని పరిపాలన వల్ల నీటి సమస్య: జగన్‌

పులివెందుల : తల, తోక లేని పరిపాలన వల్ల రాష్ట్రంలో నీటి సమస్య ఉందని, తొమ్మిదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదని, ఎన్నికల ముందు వచ్చి ప్రాజెక్టుల ముందు కొబ్బరికాయలు కొట్టడమే తప్ప, ఆ తర్వాత డబ్బులిచ్చే…

Featured News

తెలంగాణకు హైదరాబాద్‌ ఆర్థికశక్తి : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ ఆర్థికశక్తి అని మంత్రి కేటీఆర్‌ అభివర్ణించారు. హైదరాబాద్ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకే కృషిచేస్తున్నామని అన్నారు. సోమవారం అసెంబ్లీలో బీజేపీ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో సమస్యల పరిష్కారానికి 100…

తెలంగాణ

కేసీఆర్ గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి: వరవరరావు

వరంగల్‌: తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత ఆకుల భూమయ్య సంస్మరణ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దారుణమని విరసం నేత వరవరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి విడనాడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్…

Featured News

కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు…

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. 2013 జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అఫడివిట్ తప్పుడు సమాచారం సమర్పించారని కేజ్రీపై కేసు నమోదయింది. ఈ కేసును పలుమార్లు విచారించిన న్యాయస్ధానం…

జాతీయం

12 లక్షల కొత్త నోట్లు.. 430 కిలోల బంగారం..

ఢిల్లీ : పెద్దనోట్ల రద్దు తర్వాత రెవెన్యూ, ఐటీ శాఖ అధికారులు ఇప్పటివరకు చేసిన దాడులన్నింటిలోకీ అతి పెద్ద దాడి తాజాగా ఢిల్లీ, నోయిడాలలో జరిగింది. ఈ దాడిలో ఏకంగా రూ. 120 కోట్ల విలువైన 430 కిలోల బంగారం..…

Featured News

సీఎం విధేయులకు టిక్కెట్ ఖరారు?

లక్నో: రాబోయే అసెంబ్లీ నేపథ్యంలో సీట్ల పంపకంపై ఎస్పీ సుప్రీం ములాయం ఇంట రేకెత్తిన మరో రాజకీయ సంక్షోభంపై ఏ నిమిషాన తమకు ఏం జరుగుతుందోనని ఎమ్మెల్యేలందరూ తెగ ఆందోళన చెందుతున్నారు. దీంతో సీట్ల పంపిణీ విషయంలో ఆందోళన చెందకండి…

Featured News

హెచ్‌సీఏలో భారీ కుంభకోణం!

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు రూ.120 కోట్ల కుంభకోణం జరిగినట్లు డిలైట్ సంస్థ దర్యాప్తులో వెల్లడి కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయుబ్, సెక్రటరీ జాన్…

తెలంగాణ

నేడు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథపై చర్చ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో నాలుగో రోజైన నేడు (మంగళవారం) రెండు ప్రాజెక్టు అంశాలపై చర్చ జరగనుంది. శాసనసభలో నేడు మిషన్ భగీరథ అంశంపై చర్చించనుండగా, శాసనమండలిలో చెరువుల పునరుద్ధరణ, పూడికతీత కార్యక్రమం మిషన్ కాకతీయపై చర్చ జరుగుతుంది.కాగా,…

హైదరాబాద్

తెలంగాణకు 17, ఏపీకి 35

హైదరాబాద్‌: అనేక తర్జనభర్జనల అనంతరం జనవరి 20 వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంచుతూ కృష్ణా బోర్డు నిర్ణయం చేసింది. ప్రస్తుత లభ్యత నీటిలో తెలంగాణకు 17 టీఎంసీలు, ఏపీçకు 35 టీఎంసీలు పంచుతూ ఆదేశాలు జారీ…

సీమాంధ్ర

గవర్నర్‌తో నేడు వై.ఎస్‌. జగన్‌

హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు వివరించనున్నారు. ఇందుకోసం ఒక ప్రతినిధి బృందంతో మంగళవారం సాయంత్రం 4 గంటలకు…