జియోకు 50 మిలియన్ల వినియోగదారులు
ఫేస్‌బుక్, వాట్సాప్, స్కైప్‌లకంటే వేగంగా జియో అభివృద్ధి ఉందని రిలయెన్స్‌జియో అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. అత్యంత వేగంగా సాంకేతికను అందించే సంస్థ జియో అని ఆయన చెప్పారు. సలహాలు, సూచనల కోసమే లాంచింగ్ ఆఫర్ ఇచ్చామని ఆయన…






