Tuesday, 3 November 2026

December 2016

సీమాంధ్ర

స్కూలు బస్సు బోల్తా.. 10 మందికి తీవ్ర గాయాలు

సంజామల : కర్నూలు జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి సమీపంలో మంగళవారం ఉదయం ఓ మూలమలుపు వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇద్దరు మహిళా టీచర్లకు చేతులు విరిగాయి.…

Featured News

సీఎం పదవి కూడా చిన్నమ్మకే?

చెన్నై : ఇప్పటికే పార్టీ పగ్గాలను చిన్నమ్మకు అప్పగించిన అన్నాడీఎంకే వర్గాలు.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని కూడా ఆమెకే కట్టబెట్టాలని చూస్తున్నాయి. ఈ మేరకు సీనియర్ నాయకులు కొంతమంది కలిసి శశికళను కలిసి.. ఇటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో…

Featured News

మీ నోటులో చిప్ ఉందా?

న్యూఢిల్లీ: ఆర్బీఐ కొత్త రెండు వేల నోటు విడుదల చేయగానే ఆ నోటుపై ఎన్నో ఊహాగానాలు, పుకార్లు హల్‌చల్ చేశాయి. సోషల్ మీడియా వేదికగా కొందరు అసత్య వార్తలను ప్రచారం చేశారు. కొత్త రెండు వేల నోటుపై బాగా చక్కర్లు…

Featured News

రాష్ట్ర ఆదాయం తగ్గదు: ఈటెల

హైదరాబాద్: నోట్ల రద్దు తర్వాత కొంత ఇబ్బందులు వచ్చాయని, అయితే దీని వల్ల తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి…

హైదరాబాద్

నయీం ఎన్‌కౌంటర్‌పై అసెంబ్లీలో చర్చ

హైదరాబాద్: గత రెండున్న దశాబ్దాలుగా నయీ ముఠా అనేక అరాచకాలకు పాల్పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సోమవారం అసెంబ్లీలో నయీం ఎన్‌కౌంటర్‌పై చర్చను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో నయీం యదేచ్ఛగా…

Featured News

మాపై నిందలు వేయొద్దు: కేసీఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ పదేళ్ల కాలంలోనే నయీం దందాలు జరిగాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నయీం ఎన్‌కౌంటర్‌పై చర్చ సందర్భంగా టీడీపీ హయాం నుంచే నయీం దందాలు మొదలయ్యాయని, టీడీపీ హయాంలో ఉన్న సగంమంది మంత్రులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారని ఎమ్మెల్యే…

తెలంగాణ

మా పార్టీని విమర్శించడం తగదు: సండ్ర

హైదరాబాద్: సంఘవిద్రోహుల శక్తులపై ఏ ప్రభుత్వమైనా కఠినంగా వ్యవహరించాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అసెంబ్లీలో నయీం ఎన్‌కౌంటర్‌పై చర్చలో ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో నయీం దందాలు మొదలయ్యాయన్న జీవన్‌రెడ్డి వ్యాఖ్యాలపై మండిపడ్డారు. 12ఏళ్ల క్రితం అధికారంలో…

స్పొర్ట్స్

ఐఎస్ఎల్‌ విజేత కోల్‌కతా

కొచ్చి: ఉత్కంఠగా జరిగిన ఫైనల్‌ ఫైట్‌లో అట్లెటికో డి కోల్‌కతా.. కేరళ బ్లాస్టర్స్‌ను షూటౌట్‌ చేసి రెండోసారి ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్ఎల్‌) టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో కోల్‌కతా 4-3తో కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది.…

Featured News

అదిరించిన రాహుల్…

చెన్నై: భారత్-ఇంగ్లండ్‌ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగు తున్న ఐదో టెస్టులో బ్యాట్స్‌మెన్‌ హవా కొనసాగుతోంది. ఆటకు మూడోరోజైన ఆదివారం కూడా బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారించగా.. బౌలర్లకు నిరాశ తప్పలేదు. ఓపెనర్‌ లోకేష్‌ రాహుల్‌ (311 బంతుల్లో…

Featured News

ఇక పార్టీలకు కాళ్ళమే

న్యూఢిల్లీ, డిసెంబరు 18: ఎన్నికల వేళ నల్ల ధనంతో చెలరేగిపోయే రాజకీయ పార్టీల దూకుడుకు కళ్లెం పడనుంది. ఈ దిశగా ఎన్నికల సంఘం పలు కీలక సంస్కరణలు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందు పలు…