కోడిపందాలకు బ్రేక్
హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా ఎపిలో నిర్వహిస్తున్న కోడిపందాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఇకపై కోడిపందాలు జరక్కుండా తగుచర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కోడిపందాల పేరుతో మద్యం, జూదం విచ్చలవిడిగా జరుగుతోందని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉమ్మడి హైకోర్టు…










