డ్రైవర్ ను హత్య చేసిన ఐఎఎస్ కొడుకు!
హైదరాబాద్: యూసుఫ్‌గూడలోని ఓ అపార్టుమెంట్ టెర్రస్‌పై ఓవ్యక్తి హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. హత్యకు కారకుడు ఓ ఐఏఎస్ కుమారుడని పోలీసులు అనుమానిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. సీసీ కెమెరాల్లో నమోదైన…





