Tuesday, 3 November 2026

November 2017

సీమాంధ్ర

బ్యాంకుల జాతీయకరణ కన్నా ఈ సంస్కణ గొప్పదా?

అనంతపురం,నవంబర్‌11(జ‌నంసాక్షి): కేవలం నోట్ల రద్దు గురించి బీజేపీ గొప్పగా ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని పిసిసి నేతలు అన్నారు. బ్యాంకుల జాతీయకరణ చేసి బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రజల ముందుకు తీసుకువచ్చిన కాంగ్రెస్‌ ఇక ఎంత గొప్పగా చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఆనాడు…

సీమాంధ్ర

తుపాన్లు అంటేనే అన్నదాతల్లో ఆందోళన

ఏలూరు,నవంబర్‌11(జ‌నంసాక్షి): ప్రతియేటా నవంబరు నెల అనగానే రైతుల గుండెళ్లొ రైళ్లు పరుగెడుతాయి. 2012లో నీలం తుపాను నుంచి 2014లో అధిక వర్షాలు వరకూ అన్నీ కూడా నవంబరులో వచ్చి రైతులను కష్టాలు పాల్జేసినవే. ఈసారి కూడా దీపావళి ముందు…

సీమాంధ్ర

నిర్మాణ రంగానికి కుదుపు తప్పదు

విశాఖపట్టణం,నవంబర్‌11(జ‌నంసాక్షి): జిఎస్టీ నుంచి గృహనిర్మాణరంగానికి భారీగా తగ్గింపు ఇవ్వాలని లేకుంటే నిర్మాణ రంగంలోని అసంఘటిత కార్మికులకు అన్యాయం జరగగలదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు పేర్కొన్నారు. నిర్మాణ రంగంపై జిఎస్టీ 28శాతం వల్ల కార్మికులపై ప్రభావం చూపనుందన్నారు.…

సీమాంధ్ర

నష్టం లేదంటూనే పాదయాత్రపై భయమెందుకు?

విశాఖపట్టణం,నవంబర్‌11(జ‌నంసాక్షి): అసెంబ్లీలో విపక్షం లేకున్నా నష్టం లేదంటున్న వారు వైఎస్‌ జగన్‌ పాదయాత్రతో ఎందుకు ఉలిక్కి పడుతున్నారని వైసిపి నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ ప్రసాద్‌ అన్నారు. జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తో…

సీమాంధ్ర

జిఎస్టీని మరింత మదింపు చేయాలి

విజయవాడ,నవంబర్‌11(జ‌నంసాక్షి): జిఎస్టీని మరింతగా మదింపు చేసి పేదసామాన్యులకు మేలు జరిగేలా చూడాలని సిఐటియు నాయకులు అన్నారు. జిఎస్టీ శ్లాబులు తగ్గించామని చెప్పడం కన్నా సహేతుకంగా మార్చాలని అన్నారు. జిఎస్టీ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నారు. చిరు…

Featured News

పెరుగుతున్న చలిగాలులు

  హైదరాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): హైదరాబాద్‌పై చలి పంజా విసరడంతో చలికి నగరవాసులు వణికిపోతున్నారు. క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాది నుంచి వస్తున్న శీతల పవనాల వల్లనే ఇలా జరగుతోందని అంటున్నారు. సాధారణంగా మధ్నాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతలు…

తెలంగాణ

ప్రతికూల వాతావరణంతొ తగ్గిన పత్తి దిగుబడులు

వరంగల్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): పత్తి రైతులను ప్రతికూల వాతావరణం వెంటాడుతుంది. ఈ సీజన్‌ ప్రారంభంలో అనుకూలవాతావరణ పరిస్థితులే ఉన్నా.. పూతకాత దశకు వచ్చేసరికి అధిక వర్షాలతో నష్టం వాటిల్లింది. పూత కాత రాలిపోయింది. అనేక మండలాల్లో గులాబీ పురుగు ఆశించిడంతో పూత…

తెలంగాణ

సిపిఎస్‌ పెన్షన్‌ రద్దుచేయాలి

వరంగల్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): కేంద్రం అమలు చేస్తున్న సీపీఎస్‌ పెన్షన్‌ రద్దు చేయాలని ఆల్‌ ఇండియా టీచర్స్‌ ఆర్గనైజేషన్‌(ఏఐటీవో) డిమాండ్‌ చేసింది. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. దీనికోసం అవసరమైతే పోరాటాలు చేపడతామని నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,…

తెలంగాణ

ప్రైవేట్‌ టీచర్ల సమస్యలను పట్టించుకోరా?

హైదరాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల మందికి పైగా ప్రైవేట్‌ టీచర్లు ఉన్నారని దాదాపు తెలంగాణలోని 90 శాతం మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత వీరిపై ఉందనిప్రైవేట్‌ పాఠశాలల టీచర్ల యూనియన్‌ అధ్యక్షుడు షేక షబ్బీర్‌ అలీ…

జిల్లా వార్తలు

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు

నిజామాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): మార్కెటింగ్‌ అధికారులు ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో రైతులకు నష్టం జరగకుండా గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలతో కమిటీ పాలకవర్గాలు నడుం బిగించాయి.…