Monday, 2 November 2026

January 2018

ఆదిలాబాద్

 దోమతెరలతో మలేరియాకు చెక్‌

నిర్మల్‌,జనవరి9(జ‌నంసాక్షి ): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దోమను నియంత్రించేందుకు ప్రభుత్వం దోమతెరలు అందించిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాకు సరఫరా చేసిన మారుమూల గ్రావిూణ ప్రాంతాల ప్రజలకు అందించామని అన్నారు. వీటిని ఉపయోగించుకవడంతో  పాటు అంటువ్యాధులకు దూరంగా పరిశుభ్రతలను పాటించాలని…

ఆదిలాబాద్

రైల్వేలైన్‌ నిధుల కోసం పోరాడుతా

ఆదిలాబాద్‌,జనవరి9(జ‌నంసాక్షి ): పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో రైల్వే లైను నిర్మాణానికి నిధుల మంజూరును ప్రత్యేకంగా ప్రస్తావించి జిల్లాకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని ఆదిలాబాద్‌ ఎంపీ గొడం నగేష్‌ అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమాన స్థాయిలో…

ఆదిలాబాద్

గిరిజన యువతకు ఉచిత శిక్షణ గిరిజన యువతకు ఉచిత శిక్షణ 

ఆదిలాబాద్‌,జనవరి9(జ‌నంసాక్షి ): ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజన యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ విష్ణు వారియర్‌ అన్నారు.పోలీసులపై సమాజ రక్షణ బాధ్యత ఉందని ఆదివాసీ గిరిజన పిల్లలు…

Featured News

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే రైతు సంక్షేమం కోసం 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన.. మొయినాబాద్‌లో…

Featured News

మీడియా తప్పులపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు

 న్యూఢిల్లీ :  మీడియా సంస్థలపై తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. స్వేచ్ఛా హక్కు ద్వారా మీడియా చేసే పొరపాట్లను పెద్దవి చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ‘‘వార్తను త్వరగతిన ఇవ్వాలన్న ఆత్రుత వల్లనో లేక మరేయితర కారణంతోనో…

అంతర్జాతీయం

ట్రంప్‌ భవనంలో అగ్నిప్రమాదం!

న్యూయార్క్‌:  ఇక్కడి ట్రంప్‌ టవర్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. సోమవారం ఉదయం ఏడుగంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక విభాగం తెలిపింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నివాసం, వాణిజ్య కార్యాలయాలున్న ఈ భవంతిలోని…

అంతర్జాతీయం

H-1B వీసాలపై టెన్షన్ వద్దు

ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. హెచ్-1బీ వీసాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తాజాగా ప్రకటించారు. H-1B వీసాల గడువు పొడిగింపుపై ఎలాంటి సవరణలు చేయడం లేదన్నారు. అలాంటి ఆలోచనేమీ తమకు లేదని సోమవారం స్పష్టంచేశారు.హెచ్-1బీ వీసా పరిమితిని…

అంతర్జాతీయం

హెలికాప్టర్‌ను మోసుకెళ్లిన హెలికాప్టర్‌!

టోక్యో: సాంకేతిక లోపంతో చెడిపోయిన వాహనాలను మరో వాహనాలు తాడుతో కట్టి తీసుకెళ్లే దృశ్యాలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ చెడిపోయిన ఓ హెలికాప్టర్‌ను మరో హెలికాప్టర్‌ మోసుకెళ్లడం చూశారా. ఈ ఘటన జపాన్‌లోని ఒఖినావా ప్రాంతంలో…

సీమాంధ్ర

సంక్రాంతికి 5వేల ప్రత్యేక బస్సులు

అమరావతి: తెలుగువారి పెద్ద పండుగ సంక్రాతి కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్దమవుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌కు రాకపోకల కోసం 5వేల ప్రత్యేక సర్వీసులను నడపనుంది. ప్రయాణికులకు సహకరించేందుకు ఆర్టీసీ అధికారులు, సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను…

Featured News

రానున్నది ఎన్నికల బడ్జెట్!

న్యూఢిల్లీ, జనవరి 8: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ ఏడాది జరుగనున్న ఎనిమిది రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2018 వార్షిక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వ్యవసాయం, రైతు కార్మికుల సంక్షేమం,…