భారత్ వైపే వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ చూపు
– భారతీయులు ఎక్కడ ఉన్నా వారి సంతోషం కోసమే మేం పనిచేస్తున్నాం – ప్రస్తుతం దేశంలో ఆర్థిక ఏకీకరణ జరగాల్సిన అవసరం ఉంది – ఆ దిశగా బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది – ప్రవాస భారతీయుల సదస్సులో…
– భారతీయులు ఎక్కడ ఉన్నా వారి సంతోషం కోసమే మేం పనిచేస్తున్నాం – ప్రస్తుతం దేశంలో ఆర్థిక ఏకీకరణ జరగాల్సిన అవసరం ఉంది – ఆ దిశగా బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది – ప్రవాస భారతీయుల సదస్సులో…
హైదరాబాద్,జనవరి9(జనంసాక్షి ): పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేసేందుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) వినూత్న పంథాను చేపట్టింది. భూములను కేటాయించిన వెంటనే పరిశ్రమల స్థాపించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 వేల ఎకరాలను సిద్ధం చేసింది. రహదారులు,…
హైదరాబాద్,జనవరి9 జనంసాక్షి : నాయకత్వ సమస్యలో ఉన్న కాంగ్రెస్ తెలుగు రాష్టాల్ల్రో దారుణమైన స్థితిలో ఉంది. ఇక్కడ ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడంతో వాటిని ఎదుర్కొనే వ్యూహంలో విఫలం అవుతున్నాయి. పిసిస చీఫ్‌గా తెలంగాణలో ఉత్తమ్…
వాతావరణ మార్పులు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాలుష్యం మోతాదు మించి ఇటీవల ఢిల్లీ అతాకుతలం అయ్యింది. అమెరికాలో మంచు తుఫాన్లు కలవరం కలిగిస్తున్నాయి. చలిగాలుల తీవ్రత కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలా విపరీత పరిణామాలు సంభవించడానికి మానవాళి…
అమరావతి,జనవరి9(జనంసాక్షి ): నదుల అనుసంధానం కోసం సిఎం చంద్రబాబు చిత్తశుద్దితో పనిచేస్తున్నారని, దేశంలో ఎక్కడా ఇది సాధ్యం కాకున్నా, ఎపిలో సాధ్యం చేసి చూపామని ఎపి మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఇందుకు పట్టిసీమ ఉదాహరణ అన్నారు. దీనిని…
ఏలూరు,జనవరి9(జనంసాక్షి ): పోలవరంపై దుష్పచ్రారం తప్ప దానిని సత్వరంగా పూర్తి చేయించుకుంటే ప్రజలకు మేలు కలుగుతుందన్న ఆలోచన విపక్షాల్లో కానరావడం లేదు. కేవలం రాజకీయం చేస్తూ దానిని అడ్డుకునే ప్రయత్నం చేయడం, దానిపై విమర్శలు చేయడం, నిధుల గోలుమాల్…
న్యూఢిల్లీ,జనవరి9(జనంసాక్షి ): పెద్దనోట్ల రద్దు తరవాత ఇప్పుడు పాన్ నంబర్ ప్రతి బ్యాంక్ ఖాతాకు తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుల్లో ఖాతాలన్నీ ఒకే పద్దు కిందకు వస్తాయని ఆర్థికవేత్తలు అంటున్నారు. వివిధ రకాల లావాదేవీలను దీంతో…
నిజామాబాద్,జనవరి9(జనంసాక్షి ): జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతిక, సంప్రదాయాలను కాపాడుతున్నామని జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. ఇదే క్రమంలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల యువతకు ప్రోత్సాహం అందించనట్లవుతుందన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు…
కరీంనగర్,జనవరి9(జనంసాక్షి ): ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా నిలుస్తుందని ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రాలకు ఐటిని విస్తరించడం గొప్ప కార్యక్రమమని అన్నారు. దీంతో జిల్లాల్లో యువతకు…
ఆసిఫాబాద్,జనవరి9(జనంసాక్షి ): గొర్రెలు, మేకల కాపరులకు మేత కోసం అడవిలో 5 ఎకరాల భూమి కేటాయించాలని టిడిపి నేత,యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు యాదవ్ సూచించారు. రాజకీయంగా బలపడితే హక్కుల రక్షణతో పాటు ప్రత్యేకంగా నిధులు…