సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ అధికారులు కాచిగూడ స్టేషన్ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప¾ండుగను ఘనంగా జరుపుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించడంతో నగరవాసులు తమ స్వగ్రామాలకు…









