Monday, 2 November 2026

April 2018

జాతీయం

మృగాళ్లకు బహిరంగ ఉరేసరి

నిర్భయచట్టంతో లాభం లేదని రుజువయ్యింది ఆందోళన కలిగిస్తోన్న వరుస అత్యాచార ఘటనలు న్యూఢిల్లీ,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. మగాళ్లు మృగాళ్లుగా మారుతున్న వైనం కలచివేస్తోంది. మానవసంబధాలు మంటకలుస్తున్నాయి. వావివరుసల సంగతి పక్కన పెడితే…

ఎడిట్ పేజీ

ఊపందుకున్న కర్ణాటక  రణరంగం  

కర్ణాటక ఎప్పుడూ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నా మధ్యలో జనతాదళ్‌, బిజెపిలు అధికారాన్ని పంచుకున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది. మే 12న జరిగే ఎన్నికలకు సంబంధించి టిక్కెట్ల గొడవ కూడా పెద్దగానే ఉంది. స్థానిక కాంగ్రెస్‌…

Featured News

ట్రావెల్స్‌ బస్సులో 100 కోట్లు

బెంగళూరు : కర్ణాటకలో భారీగా నగదు పట్టుబడింది. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిక్కబళ్లాపూర్ జిల్లా తిప్పగానిపల్లి వద్ద బళ్లారి – అనంతపురం జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేశారు. ప్రయివేటు…

Featured News

అధికారుల కోర్కెలు తీర్చాలని విద్యార్థినులను…

లైంగిక కార్యకలాపాలను ప్రేరేపించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ? మిన్నంటిన ఆందోళనల నేపథ్యంలో ఎట్టకేలకు అరెస్టు ఉన్నతస్థాయి విచారణ జరపాలని గవర్నర్‌ ఆదేశం దురుద్దేశం లేదంటున్న అధ్యాపకురాలు విద్యార్థుల పోరాటాలు, సంఘసేవకులఆందోళనలు ఎట్టకేలకు ఫలించాయి. కళాశాల విద్యార్థునులను లైంగిక కార్యకలాపాలకుప్రేరేపించిన…

Featured News

స్వీడన్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..

  ఢిల్లీ: స్వీడన్‌, జర్మనీ, యూకేలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ స్వీడన్‌ చేరుకున్నారు. రాజధాని స్టాక్‌హోమ్‌ చేరుకున్న మోదీకి స్వీడన్‌ ప్రధాని స్టెఫాన్‌ లొఫ్‌వెన్‌ స్వయంగా విమానాశ్రమానికి వచ్చి స్వాగతం పలికారు. మోదీ బసచేసే హోటల్‌…

Main

మిషన్‌ కాకతీయతో చెరువులకు మహర్దశ

సంగారెడ్డి,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రాష్ట్రంలో కరువును పారదోలి చెరువుల్లో జలకళను సంతరించేందుకు  ప్రభుత్వం మిషన్‌కాకతీయ పథకం ప్రవేశపెట్టి చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టిందని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రాష్టాన్న్రి బంగారు…

Featured News

22న సిపిఎం బహిరంగ సభ

హైదరాబాద్ : సిపిఎం 22వ జాతీయ మహాసభలు దేశ, తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈనెల 22న సరూర్‌నగర్ స్టేడియంలో సిపిఎం బహిరంగసభ ఉంటుందని ఆయన చెప్పారు.…

Featured News

ఎటిఎంల వెక్కిరింపు

సిద్దిపేట,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఏటీఎంల్లో డబ్బుల్లేక ఖాతాదారులు విలవిలలాడుతున్నారు. డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెల రోజులుగా ఇదే పరిస్థితని, దీంతో  ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఖాతాదారులు పేర్కొంటున్నారు.  బ్యాంకుల్లో ఎక్కడ చూసినా జనాలు బారులు తీరారు. శని, ఆదివారం సెలవులు…

Main

పాఠశాలలు తెరిచే నాటికి డ్రెస్సులు రెడీ

స్థానికంగానే కుట్టించి ఇచ్చేలా అధికారుల చర్యలు వరంగల్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఈ ఏడాది బడులు తెరిచే నాటికే అందుబాటులోకి రానున్నాయి. దుస్తులను కుట్టించే బాధ్యతలను యాజమాన్య కమిటీలకు అప్పగించారు. స్థానికంగా ఉన్న దర్జీలతో కుట్టించి…

కరీంనగర్

ఇసుక అక్రమ రవాణాకు చెక్‌ 

కరీంనగర్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై  దొంగతనం కేసులు నమోదు చేస్తామని మైనింగ్‌ అధికారులు స్పష్టం చేశారు. పట్టుబడిన వాహనాల డ్రైవర్లు, యజమానులపై కూడా కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.  ఇసుకను అక్రమంగా…