Friday, 6 November 2026

May 2018

Featured News

రైతుబంధు పథకంతో.. 

కేసీఆర్‌ ఆత్మబంధవు అయ్యారు – ఉమ్మడి పాలనలో రైతులను గాలికొదిలేశారు – విత్తనాలు, ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేది – తెరాస హయాంలో ఆపరిస్థితిని తరిమేశాం – తెలంగాణలో రైతురాజ్యం నడుస్తుంది – చెక్కుల పంపిణీతో రైతుల్లో…

Featured News

రైతు బంధు పథకం చరిత్రాత్మకం

– మంత్రి హరీష్‌రావు – గజ్వేల్‌ మండలంలో చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సిద్దిపేట, మే16(జ‌నం సాక్షి) : రైతు బంధు పథకం చరిత్రాత్మకమని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. రైతుల కోసం ఇంత గొప్ప పథకాన్ని ఏ…

జిల్లా వార్తలు

జూన్‌ 8, 9వ తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ

– బత్తిని కుటుంబ సభ్యులతో మంత్రి తలసాని భేటీ హైదరాబాద్‌, మే16(జ‌నం సాక్షి) : జూన్‌ 8, 9వ తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని హరినాథ్‌ గౌడ్‌ తెలిపారు. బత్తిని కుటుంబ సభ్యులతో మంత్రి తలసాని…

సీమాంధ్ర

లాంచీని ఒడ్డుకు తెచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

– మృతదేహాలు వెలికితీత – కుటుంబ సభ్యుల రోధలతో మారుమోగిన ప్రమాద స్థలి అమరావతి, మే16(జ‌నం సాక్షి) : మంగళవారం సాయంత్రం గోదావరిలో ప్రమాదానికి గురైన లాంచీని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బుధవారం మధ్యాహ్నం ఒడ్డుకు తీసుకువచ్చాయి. కాగా లాంచీలో…

Featured News

దక్షిణ కొరియాతో ఉత్తర కొరియా సమావేశం రద్దు

ప్యోంగ్యాంగ్‌, మే16(జ‌నం సాక్షి) : అణ్వాయుధాల నిరాకరణ, కొరియా ద్వీపకల్పంలో శాంతిని పెంపొందించే దిశగా దక్షిణ కొరియాతో సాగుతున్న సమావేశాలను రద్దు చేసినట్లు ఉత్తర కొరియా బుధవారం వెల్లడించింది. దీంతో వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉత్తర…

తెలంగాణ

అత్యాచారాల్లో ఏపీకే ప్రథమ స్థానం

– బోటు ప్రమాదాలు విచారకరం – ప్రమాదంపై సీనియర్‌ ఐఎస్‌తో కమిటీ వేసి విచారణ జరిపించాలి – బాధిత కుటుంబాలకు రూ.10లక్షలు అందించాలి – కర్ణాటకలో బీజేపీ నైతికంగా ఓడిపోయింది – గవర్నర్‌ అధికార పక్షానికి మేలు జరిగేలా…

Featured News

చంద్రబాబుపై హత్యా కేసు పెట్టాలి

– ఆరు నెలల్లో ఇది మూడో ప్రమాదం – వరుస ప్రమాదాలు జరుగుతున్న నిద్రపోతున్నారా?  – ప్రమాదాల నివారణకు ఏం చర్యలు చేపట్టారు – ప్రభుత్వం తీరుతో అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయి – మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు…

Featured News

రైతే రాజు అన్న నానుడిని నిజం చేయాలి

– గత ప్రభుత్వాల పాలకులు వ్యవసాయం దండగన్నారు – కేసీఆర్‌ వ్యవసాయాన్ని పండుగలా మార్చారు – రైతులకు అన్ని విధాల అండగా తెరాస ప్రభుత్వం – రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌ నగర్‌, మే16(జ‌నం సాక్షి)…

జిల్లా వార్తలు

 రైతును రాజు చేసే విప్లవాత్మక కార్యక్రమాలు 

ఏనాడైనా కాంగ్రెస్‌ నేతలు రైతన్నను పట్టించుకున్నారా? కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఇలాంటిపథకాలు అమలు చేసారా? పొన్నాల ఏనాడైనా చెరువులను నింపాడా  ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వరంగల్‌,మే16(జ‌నం సాక్షి): దేశంలో ఏ పార్టీ, ఏ నాయకుడు ఆలోచించని…

సీమాంధ్ర

రమణదీక్షితుల వ్యాఖ్యలపై స్పందించాలి

తిరుమల,మే16(జ‌నం సాక్షి): శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఎం నేత కందారపు మురళి డిమాండ్‌ చేశారు. రమణ దీక్షితులు వెనుక వున్న అదృశ్య శక్తులను ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. రమణ దీక్షితులు…