శ్రీవారికి 1.60కోట్ల విరాళం
తిరుమల,మే16(జనం సాక్షి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చెందిన ఆర్.ఎస్ బ్రదర్స్, సౌతిండియా షాపింగ్ మాల్ యజమానులు రూ.1.60 కోట్ల విరాళాన్ని అందజేశారు. సంస్థ యజమానులు పి.వెంకటేశ్, రాజమౌళి, ప్రసాద్, సత్యనారాయణ బుధవారం ఉదయం స్వామివారిని…





